
Song » Kallaloki Kallupetti / కళ్ళల్లోకీ కళ్ళే
Song Details:Actor :
Allu Sirish / అల్లు శిరీష్ ,Actress :
Regina / రెజీనా ,Music Director :
JB / జేబీ ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Ramya / రమ్య ,Song Category : Inspiring & Motivational Songs
OhO.... enni enni prEmalO... OhO... enni enni pErulO kaLLallOkI kaLLE peTTEstU guMDellOnA illE kaTTEstU tiMDi tippal annI mAnEstU... kAlaM gaDipEstArE ammA, bAbuki mETar lIkayyi Left and right kOTiMg modalayyi jiMdagi mottaM cirigI cETayyi... life long EDustArE iTTA iTTA ellAkillA DallaipOyE mIkOsaM gaMDAlannI gaTTekkiMcE kotta jaMTa mA prOgrAM lavvU givvU lAvAdEvI kShaNAlalO tElustAM iShkE mIdi riskE mAdi... byAMDu bAjA mOgistAM kaLLallOkI kaLLE peTTEstU guMDellOnA illE kaTTEstU tiMDi tippal annI mAnEstU... kAlaM gaDipEstArE Arya samAjU... rijisTAr APIsU carcI, masIdulU... veDDiMg venuelE ekkaDA lEnaMtA... pakkA gyAreMTI TaiTU sekyUriTI mEM aMdistaMlE kottA jaMTalaki UpiripOstAM peMDiMg prEmA kathalu seTilE cEstAM bAbulakI... bAMbulakI...loMgani mA...sattA cUpistAM... calO calO mIlO vunna BayAnikE brEkEstAM mIkU mIkU OkE aitE migatAdaMtA mEM cUstAM nijaMgAnE mI prEmaki mA prANAlE aDDEstAM niKArsugA nammAraMTE niKA ShurU cEsEstAM Click here to hear the song
ఓహో.... ఎన్ని ఎన్ని ప్రేమలో... ఓహో... ఎన్ని ఎన్ని పేరులో కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ... కాలం గడిపేస్తారే అమ్మా, బాబుకి మేటర్ లీకయ్యి Left and right కోటింగ్ మొదలయ్యి జిందగి మొత్తం చిరిగీ చేటయ్యి... life long ఏడుస్తారే ఇట్టా ఇట్టా ఎల్లాకిల్లా డల్లైపోయే మీకోసం గండాలన్నీ గట్టెక్కించే కొత్త జంట మా ప్రోగ్రాం లవ్వూ గివ్వూ లావాదేవీ క్షణాలలో తేలుస్తాం ఇష్కే మీది రిస్కే మాది... బ్యాండు బాజా మోగిస్తాం కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ... కాలం గడిపేస్తారే ఆర్య సమాజూ... రిజిస్టార్ ఆఫీసూ చర్చీ, మసీదులూ... వెడ్డింగ్ venueలే ఎక్కడా లేనంతా... పక్కా గ్యారెంటీ టైటూ సెక్యూరిటీ మేం అందిస్తంలే కొత్తా జంటలకి ఊపిరిపోస్తాం పెండింగ్ ప్రేమా కథలు సెటిలే చేస్తాం బాబులకీ... బాంబులకీ...లొంగని మా...సత్తా చూపిస్తాం... చలో చలో మీలో వున్న భయానికే బ్రేకేస్తాం మీకూ మీకూ ఓకే ఐతే మిగతాదంతా మేం చూస్తాం నిజంగానే మీ ప్రేమకి మా ప్రాణాలే అడ్డేస్తాం నిఖార్సుగా నమ్మారంటే నిఖా షురూ చేసేస్తాం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment