Thursday, July 23, 2020

Kottha Janta » Atu Amalapuram      కొత్తజంట » అటు అమలాపురం

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Atu Amalapuram / అటు అమలాపురం

Song Details:Actor : Allu Sirish / అల్లు శిరీష్ ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : JB / జేబీ ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Sahiti / సాహితి ,Song Category : Club & Item Songs
aTu amalApuraM

iTu peddApuraM madhya gOdAvarI

dATEMdukU...bOTunnadI...

rA saMtakI... tassAdiyyA ''aTu''



kOnasImalO...kUragAyalU... 

gOdArilO... korramEnulU

gaMpalu reMDU ammakAnikI

reDI reDI rayyO....

tOTakUra gOMgUra baccalakUra

kottamEra karEpAkU

eMDroyyalu pacciroyyalu

bommiDAyilu pItalu pittaparigalU

paijaMgiDilO ejiTEriyanU koMTAvA mAmA

kiMdi gaMpalO nAnejiTEriyan kAvAlA bAvA

sUparu bajAru nEnE anukO

gaMpa diMcukuni saruku cUsukO ''sUparu''

bEramADukO...tassAdiyyA ''aTu''



tappuDu kathala appalarAjU....

jaTakA ekku kOTipallilO...

kAkinADakO mAmiDADakO 

rUTu mArcavayyO....

tOTakUra gOMgUra baccalikUra

kottimIra karEpAkU

eMDroyyalu pacciroyyalu 

bommiDAyilu pItalu pittaparigalU

peddapuramu saMta cEri

nA kADiki rAvayyO

gaMpalOni sarukulU

eMtO nANyavainadayyO

helusElugA bEramADukO....

okaTE mATA okaTE rETU ''okaTE mATA''

raiTu cEsukO... tassAdiyyA...''aTu''


Click here to hear the song
అటు అమలాపురం

ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ

దాటేందుకూ...బోటున్నదీ...

రా సంతకీ... తస్సాదియ్యా ''అటు''



కోనసీమలో...కూరగాయలూ... 

గోదారిలో... కొర్రమేనులూ

గంపలు రెండూ అమ్మకానికీ

రెడీ రెడీ రయ్యో....

తోటకూర గోంగూర బచ్చలకూర

కొత్తమేర కరేపాకూ

ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు

బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా

కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా

సూపరు బజారు నేనే అనుకో

గంప దించుకుని సరుకు చూసుకో ''సూపరు''

బేరమాడుకో...తస్సాదియ్యా ''అటు''



తప్పుడు కథల అప్పలరాజూ....

జటకా ఎక్కు కోటిపల్లిలో...

కాకినాడకో మామిడాడకో 

రూటు మార్చవయ్యో....

తోటకూర గోంగూర బచ్చలికూర

కొత్తిమీర కరేపాకూ

ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు 

బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పెద్దపురము సంత చేరి

నా కాడికి రావయ్యో

గంపలోని సరుకులూ 

ఎంతో నాణ్యవైనదయ్యో

హెలుసేలుగా బేరమాడుకో....

ఒకటే మాటా ఒకటే రేటూ ''ఒకటే మాటా''

రైటు చేసుకో... తస్సాదియ్యా...''అటు''


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment