Song » Nenani Neevani / నేననీ నీవనీ
Song Details:Actor :
Varun Sandhesh / వరుణ్ సందేశ్ ,Actress :
Swetha Basu / శ్వేతా బసు ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Swetha Pandit / శ్వేతా పండిట్ ,Song Category : Love & Romantic Songs
nEnanI nIvanI vErugaa lEmani ceppinaa vinaraa okarainaa nEnu nI nIDani nuvvu naa nijamani oppukOgalaraa eppuDainaa reppa venakaala swapnaM ippuDedurayyE satyaM telistE aDDukOgaladaa vEgaM kotta baMgaaru lOkaM pilistE.... modaTi saari madini cEri nidura lEpina udayamaa vayasulOni pasitanaanni palakariMcina praNayamaa marI kottagaa marO puTTuka anETaTTugaa idi nI maayEnaa nEnanI nIvanI vErugaa lEmani ceppinaa vinaraa okarainaa nEnu nI nIDani nuvvu naa nijamani oppukOgalaraa eppuDainaa reppa venakaala swapnaM ippuDedurayyE satyaM telistE aDDukOgaladaa vEgaM kotta baMgaaru lOkaM pilistE.... padamu naadi parugu nIdi rathamu veyyiraa priyatamaa taguvu naadi teguva nIdi gelucukO puruShOttamaa nuvvE daarigaa nEnE cEragaa eTU cUDaka venuveMTanE raanaa nEnanI nIvanI vErugaa lEmani ceppinaa vinaraa okarainaa nEnu nI nIDani nuvvu naa nijamani oppukOgalaraa eppuDainaa reppa venakaala swapnaM ippuDedurayyE satyaM telistE aDDukOgaladaa vEgaM kotta baMgaaru lOkaM pilistE.... Click here to hear the song
నేననీ నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే.... మొదటి సారి మదిని చేరి నిదుర లేపిన ఉదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరీ కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా నేననీ నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే.... పదము నాది పరుగు నీది రథము వెయ్యిరా ప్రియతమా తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా నువ్వే దారిగా నేనే చేరగా ఎటూ చూడక వెనువెంటనే రానా నేననీ నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే.... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment