Song » Confusion / కన్ఫ్యూజన్
Song Details:Actor :
Varun Sandhesh / వరుణ్ సందేశ్,Actress :
Swetha Basu / శ్వేతా బసు,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Krishna Chaitanya / కృష్ణ చైతన్య ,
Mickey J Mayor / మిక్కీ జె. మేయర్,Song Category : Others
kanPyUjan kaMPyUjan TInEjE kaMPyUjan maaTallO cEtallO TOTal kaMPyUjan kaMPyUjan kaMPyUjan I laiPE kaMPyUjan caayisullO PIliMgs lO TOTal kaMPyUjan ninnE telisiMdi maaku hRudayaalunnaayi nEDE spaMdistunnaayi ennO vaMDarsE maakE cUpistunnaayi iMkaa muMduMdi EvO EvO kaavaalannaayi kanPyUjan kaMPyUjan TInEjE kaMPyUjan maaTallO cEtallO TOTal kaMPyUjan kaMPyUjan kaMPyUjan I laiPE kaMPyUjan caayisullO PIliMgs lO TOTal kaMPyUjan okkO kShaNaM kannullalO TeMpTEShan okkO kShaNaM guMDellalO TeMpTEShan maagI ShU toDigaamu paayisan seMT pulimaamu pepe jIns konnamu ani maa skinnuki carmaalE paakeT lOna sel POn baruvai nilipiMdi paruvE vaalleT lOna PiPTI badulE haMDreDsElE sinimaa hallO vEsE vijilE peMciMdi levalE PaaShan caanal cUsE kanulE lePTO raiTO cUDoddannaayE kanPyUjan kaMPyUjan TInEjE kaMPyUjan maaTallO cEtallO TOTal kaMPyUjan kaMPyUjan kaMPyUjan I laiPE kaMPyUjan caayisullO PIliMgs lO TOTal kaMPyUjan aMdaalE kaligaaru gaalullO vadilaaru shwaasallO kalipaaru manasuna Upiri uppenalE merisE sogasE meripiMcEsey naramullO kudipE niluvaddamulE maagnaTs laaga laagEshaayE kalalO mIrE bayaTa mIrE kanipistunnaarE kalatO nijamE PaiTiMg cEsE mItO PreMD Ship ayyE daakE... kanPyUjan kaMPyUjan TInEjE kaMPyUjan maaTallO cEtallO TOTal kaMPyUjan kaMPyUjan kaMPyUjan I laiPE kaMPyUjan caayisullO PIliMgs lO TOTal kaMPyUjan Click here to hear the song
కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్ మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్ నిన్నే తెలిసింది మాకు హృదయాలున్నాయి నేడే స్పందిస్తున్నాయి ఎన్నో వండర్సే మాకే చూపిస్తున్నాయి ఇంకా ముందుంది ఏవో ఏవో కావాలన్నాయి కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్ మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్ ఒక్కో క్షణం కన్నుల్లలో టెంప్టేషన్ ఒక్కో క్షణం గుండెల్లలో టెంప్టేషన్ మాగీ షూ తొడిగాము పాయిసన్ సెంట్ పులిమాము పెపె జీన్స్ కొన్నము అని మా స్కిన్నుకి చర్మాలే పాకెట్ లోన సెల్ ఫోన్ బరువై నిలిపింది పరువే వాల్లెట్ లోన ఫిఫ్టీ బదులే హండ్రెడ్సేలే సినిమా హల్లో వేసే విజిలే పెంచింది లెవలే ఫాషన్ చానల్ చూసే కనులే లెఫ్టో రైటో చూడొద్దన్నాయే కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్ మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్ అందాలే కలిగారు గాలుల్లో వదిలారు శ్వాసల్లో కలిపారు మనసున ఊపిరి ఉప్పెనలే మెరిసే సొగసే మెరిపించేసెయ్ నరముల్లో కుదిపే నిలువద్దములే మాగ్నట్స్ లాగ లాగేశాయే కలలో మీరే బయట మీరే కనిపిస్తున్నారే కలతో నిజమే ఫైటింగ్ చేసే మీతో ఫ్రెండ్ షిప్ అయ్యే దాకే... కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్ మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment