Friday, July 24, 2020

Kotha Jeevithalu » Thananam Thananam      కొత్త జీవితాలు » తననం తననం

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Thananam Thananam / తననం తననం

Song Details:Actor : Gummadi / గుమ్మడి ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
tananaM tananaM tananaM tananaM tananaM ta..

A A A A A A A A..A A A A

taM tananaM tananaM tananaM tananaM tananaM..



taM tana naMtana taaLaMlO,rasaraagaMlO,mRudunaadaMlO,nava jIvana bhaavana palikenulE..

taM tana naMtana taaLaMlO,rasaraagaMlO,mRudunaadaMlO,nava jIvana bhaavana palikenulE..

navabhaavanayE suma mOhanamai aapai valapai pilupai kaLalolukaga!!



taM tana naMtana taaLaMlO,rasaraagaMlO,mRudunaadaMlO,nava jIvana bhaavana palikenulE..



tanana tani nananani nananani tanana..

tani nananani nananani tanana..

tani nananani nananani tanana..tanana tanana tanana



ullamu Jallana allari temmera vIcenulE,madi dOcenulE..

marumallelu saigalu cEsenulE..



kanniya Uhalu vennelalai kadalE kadalE viri Uyalalai

punnami vEsina muggulalO,kannulu daacina siggulalO..

tEnalakaMdani tIyani kOrikalE..cirumarulanu cilukaga!!



taM tana naMtana taaLaMlO,rasaraagaMlO,mRudunaadaMlO,nava jIvana bhaavana palikenulE..



A A A ..A A A ..A A  A.. A A A

poMcina madanuDu puvvula baaNaM naaTenulE, eda mITenulE

pulakiMtalu haddulu daaTenulE.!!



mrOgenu paruvamu raagiNiyai..murisE murisE celi mOhiniyai

vannela tuMTala paMdirilO,vennela raayani kaugililO..

iddari pedavula muddula allikalE, mRudumadurimalolukaga!!

taM tananaM tananaM tananaM tananaM tananaM..



taM tana naMtana taaLaMlO,rasaraagaMlO,mRudunaadaMlO,nava jIvana bhaavana palikenulE..

navabhaavanayE suma mOhanamai aapai valapai pilupai kaLalolukaga!!



taM tana naMtana taaLaMlO,rasaraagaMlO,mRudunaadaMlO,nava jIvana bhaavana palikenulE..
తననం తననం తననం తననం తననం త..

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ

తం తననం తననం తననం తననం తననం..



తం తన నంతన తాళంలో,రసరాగంలో,మృదునాదంలో,నవ జీవన భావన పలికెనులే..

తం తన నంతన తాళంలో,రసరాగంలో,మృదునాదంలో,నవ జీవన భావన పలికెనులే..

నవభావనయే సుమ మోహనమై ఆపై వలపై పిలుపై కళలొలుకగ!!



తం తన నంతన తాళంలో,రసరాగంలో,మృదునాదంలో,నవ జీవన భావన పలికెనులే..



తనన తని నననని నననని తనన..

తని నననని నననని తనన..

తని నననని నననని తనన..తనన తనన తనన



ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే,మది దోచెనులే..

మరుమల్లెలు సైగలు చేసెనులే..



కన్నియ ఊహలు వెన్నెలలై కదలే కదలే విరి ఊయలలై

పున్నమి వేసిన ముగ్గులలో,కన్నులు దాచిన సిగ్గులలో..

తేనలకందని తీయని కోరికలే..చిరుమరులను చిలుకగ!!



తం తన నంతన తాళంలో,రసరాగంలో,మృదునాదంలో,నవ జీవన భావన పలికెనులే..



ఆ ఆ ఆ ..ఆ ఆ ఆ ..ఆ ఆ  ఆ.. ఆ ఆ ఆ

పొంచిన మదనుడు పువ్వుల బాణం నాటెనులే, ఎద మీటెనులే

పులకింతలు హద్దులు దాటెనులే.!!



మ్రోగెను పరువము రాగిణియై..మురిసే మురిసే చెలి మోహినియై

వన్నెల తుంటల పందిరిలో,వెన్నెల రాయని కౌగిలిలో..

ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే, మృదుమదురిమలొలుకగ!!

తం తననం తననం తననం తననం తననం..



తం తన నంతన తాళంలో,రసరాగంలో,మృదునాదంలో,నవ జీవన భావన పలికెనులే..

నవభావనయే సుమ మోహనమై ఆపై వలపై పిలుపై కళలొలుకగ!!



తం తన నంతన తాళంలో,రసరాగంలో,మృదునాదంలో,నవ జీవన భావన పలికెనులే..

0 comments:

Post a Comment