Song » Maa Intilona / మా ఇంటిలోన
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jayanthi / జయంతి ,
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
maa iMTilOna mahalakShmi nIvE maa kaMTa veligE gRuhalakShmi nIvE sirulennO unna cirunavvu nIvE nI kaMTa taDini nE cUDalEnu maa iMTilOna mahalakShmi nIvE gOraMta pasupu nIvaDiginaavu nUrELLa bratuku maakiccinaavu kShaNamokka RuNamai perigiMdi baMdhaM tyaagaalamayamai saMsaarabaMdhaM nI cEyi taaki civuriMce caitraM I hastavaasE naakunna nEstaM anuraaga sUtraM maa iMTilona mahalakShmi nIvE maa kaMTa veligE gRuhalakShmi nIvE sirulennO unna cirunavvu nIvE mI kaMTa taDini nE cUDalEnu maa amma nIvai kanipiMcinaavu I bommanepuDO kadiliMcinaavu ninu cUDagaanE poMgiMdi raktaM kanucUpulOnE merisiMdi paashaM nI kaMTi cUpE kaartIkadIpaM daivaalakanna daya unna rUpaM I iMTi dIpaM maa iMTilOna mahalakShmi nIvE maa kaMTa veligE gRuhalakShmi nIvE sirulennO unna cirunavvu nIvE mI kaMTa taDini nE cUDalEnu maa iMTilOna mahalakShmi nIvE maa kaMTa veligE gRuhalakShmi nIvE Click here to hear the song
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే నీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహలక్ష్మి నీవే గోరంత పసుపు నీవడిగినావు నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం త్యాగాలమయమై సంసారబంధం నీ చేయి తాకి చివురించె చైత్రం ఈ హస్తవాసే నాకున్న నేస్తం అనురాగ సూత్రం మా ఇంటిలొన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే మీ కంట తడిని నే చూడలేను మా అమ్మ నీవై కనిపించినావు ఈ బొమ్మనెపుడో కదిలించినావు నిను చూడగానే పొంగింది రక్తం కనుచూపులోనే మెరిసింది పాశం నీ కంటి చూపే కార్తీకదీపం దైవాలకన్న దయ ఉన్న రూపం ఈ ఇంటి దీపం మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే మీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment