Wednesday, July 29, 2020

Kondaveeti Simham » Ee Madhumaasamlo      కొండవీటి సింహం » ఈ మధుమాసంలో

July 29, 2020 Posted by Publisher , No comments
Kondaveeti-Simham-Sarigama

Song » Ee Madhumaasamlo / ఈ మధుమాసంలో
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jayanthi / జయంతి ,  Sridevi / శ్రీదేవి ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
I madhumaasaMlO I darahaasaMlO

madilO kadili palikE kOyila bratukE haayiga

I madhumaasaMlO I darahaasaMlO

madilO kadili palikE kOyila bratukE haayiga



aakaashaM aMculu daaTE aavEshaM naa gItaM

aMdulOni prati akSharamu aMdamaina nakShatraM

aa gItaM palikina naa jIvitamE saMgItaM

saMgamiMcu praNayaMlO udayaraaga siMdhUraM

prEmE pennidhigaa daivaM sannidhigaa

prEmE pennidhigaa daivaM sannidhigaa

samashRutilO jata kalisi

priyalayalO adamaraci

anuraagaalu palikiMcuvELa



I madhumaasaMlO I darahaasaMlO

madilO kadili palikE kOyila bratukE haayiga



aMdamaina mana illu avani mIda harivillu

Rutuvulenni maarinaa vasaMtaalu vedajallu

telavaarina saMdhyalalO tEne nITi vaDagaLLu

j~jaapakaala nIDalalO karugutunna kannILLu

okaTE Upirigaa kalalE cUpulugaa

okaTE Upirigaa kalalE cUpulugaa

manasulalO manaserigi

mamatalanE madhuvolikE

shubhayOgaalu tilakiMcuvELa



I madhumaasaMlO I darahaasaMlO

madilO kadili palikE kOyila bratukE haayiga
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ



ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం

అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం

ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం

సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం

ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా

ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా

సమశృతిలో జత కలిసి

ప్రియలయలో అదమరచి

అనురాగాలు పలికించువేళ



ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ



అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు

ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు

తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు

జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు

ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా

ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా

మనసులలో మనసెరిగి

మమతలనే మధువొలికే

శుభయోగాలు తిలకించువేళ



ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ

0 comments:

Post a Comment