Song » Jeevithame Oka Ata / జీవితమే ఒక ఆటా
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Radha / రాధ ,
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa naalO Upiri unnannaaLLU uMDavu mIkU kannILLU anaadhalainaa abhaagyulainaa aMtaa naavaaLLU edurE naaku lEdU nannEvarU aapalErU edurE naaku lEdU nannEvarU aapalErU jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa anaada jIvulaa..aa.. ugaadi kOsaM..mm anaada jIvula ugaadi kOsaM sUryuDilaa nE udayistaa guDise guDisenU guDigaa malaci dEvuDilaa nE digivastaa anaada jIvula ugaadi kOsaM sUryuDilaa nE udayistaa guDise guDisenU guDigaa malaci dEvuDilaa nE digivastaa pUDcu vaaLLakU bhUswaamulakU.. pUDcu vaaLLakU bhUswaamulakU bUju dulapakaa tappaduraa tappaduraa..tappaduraa..tappaduraa.. jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa nyaaya dEvatakU..U..kannulu tericE..E.. nyaaya dEvatakU kannulu tericE dharma dEvatanu nEnEraa pEda kaDupulaa aakali maMTaku annadaatanai vastaaraa nyaaya dEvatakU kannulu tericE dharma dEvatanu nEnEraa pEda kaDupulaa aakali maMTaku annadaatanai vastaaraa dOpiDi raajyaM.. doMga prabhutvaM dOpiDi raajyaM doMga prabhutvaM nEla kUlcakaa tappaduraa tappaduraa..tappaduraa..tappaduraa.. jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa naalO Upiri unnannaaLLU uMDavu mIkU kannILLU anaadhalainaa abhaagyulainaa aMtaa naavaaLLU edurE naaku lEdU nannEvarU aapalErU edurE naaku lEdU nannEvarU aapalErU jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa jIvitamE oka aaTaa saahasamE pUbaaTaa Click here to hear the song
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా అనాద జీవులా..ఆ.. ఉగాది కోసం..మ్మ్ అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా గుడిసె గుడిసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా గుడిసె గుడిసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా పూడ్చు వాళ్ళకూ భూస్వాములకూ.. పూడ్చు వాళ్ళకూ భూస్వాములకూ బూజు దులపకా తప్పదురా తప్పదురా..తప్పదురా..తప్పదురా.. జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా న్యాయ దేవతకూ..ఊ..కన్నులు తెరిచే..ఏ.. న్యాయ దేవతకూ కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా న్యాయ దేవతకూ కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా దోపిడి రాజ్యం.. దొంగ ప్రభుత్వం దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చకా తప్పదురా తప్పదురా..తప్పదురా..తప్పదురా.. జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment