Thursday, July 16, 2020

Kondaveeti Donga » Chamakku Chamakku      కొండవీటి దొంగ » చమ్మక్కు చమ్మక్కు

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Chamakku Chamakku / చమ్మక్కు చమ్మక్కు
Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Radha / రాధ ,  Vijayashanthi / విజయశాంతి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
are cammakku cammakku caaM 

cuTTukO cuTTukO Caansu dorikerO hoyya

Jannakku Jannakku JaaM

paTTukO paTTukO caMpa daruvulE veyyaa

hoyyaarE hoyya hoyyaa hoy oyyaaraM sayyaMdayyaa

hoyyaarE hoyya hoyyaa hoy ayyaarE tassaadiyyaa

caaM caaM cakkacaaM cakkacaaM caaM

twaragaa iccai nI laMcaM

caaM caaM cakkacaaM cakkacaaM caaM

doravE cEsE marikoMceM

are cammakku cakkacaaM caaM

cuTTukO cuTTukO Caansu dorikerO hoyya

hE Jannakku Jannakku JaaM

paTTukO paTTukO caMpa daruvulE veyyaa



naaga swaramulaa laagiMdayyaa tIga sogasu cUDayyaa

taacu pogarutO rEgiMdayyaa kODe paDaga kaaTeyyaa

maikaM puTTE naagaM niMDU saagEdeTTaagayyaa

maMtraM vEstE kassU bussU iTTE aagaalayyaa

baMdhaM vEstaavaa aMdE aMdaMtO

paMdeM vEstaavaa tuLLE paMtaMtO

are kaipE rEpE kaaTE pagaarugaa pagamudaraga

hE Jannakku Jannakku JaaM

paTTukO paTTukO caMpa daruvulE veyyaa



are cammakku cammakku caaM 

cuTTukO cuTTukO Caansu dorikerO hoyya

hoyyaarE hoyya hoyyaa hoy oyyaaraM sayyaMdayyaa

hoyyaarE hoyya hoyyaa hoy ayyaarE tassaadiyyaa

caaM caaM cakkacaaM cakkacaaM caaM

doravE cEsE marikoMceM

caaM caaM cakkacaaM cakkacaaM caaM

twaragaa iccai nI laMcaM



aggi jallulaa     kurisE vayasE neggalEka pOtunnaa

Itamullulaa edalO digerO jaati vannedi jaaNa

aMtO iMtO saayaM ceyyaa ceyyaMdiyyaalayyaa

tIyani gaayaM maayaM cEsE maargaM cUDaalammaa

raajI kostaalE kaagE kaugiLLO

naaTyaM istaalE nIkE naa OLLO 

ika rEpO maapO aagI UgE huShaarugaa padapadamani



are cammakku cammakku caaM 

cuTTukO cuTTukO Caansu dorikerO hoyya

Jannakku Jannakku JaaM

paTTukO paTTukO caMpa daruvulE veyyaa

hoyyaarE hoyya hoyyaa hoy oyyaaraM sayyaMdayyaa

hoyyaarE hoyya hoyyaa hoy ayyaarE tassaadiyyaa

caaM caaM cakkacaaM cakkacaaM caaM

twaragaa iccai nI laMcaM

caaM caaM cakkacaaM cakkacaaM caaM

doravE cEsE marikoMceM

are cammakku cakkacaaM caaM

cuTTukO cuTTukO Caansu dorikerO hoyya

aha Jannakku Jannakku JaaM

paTTukO paTTukO caMpa daruvulE veyyaa






Click here to hear the song
అరె చమ్మక్కు చమ్మక్కు చాం 

 చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య

 ఝన్నక్కు ఝన్నక్కు ఝాం

 పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా

 హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా

 హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ అయ్యారే తస్సాదియ్యా

 చాం చాం చక్కచాం చక్కచాం చాం

 త్వరగా ఇచ్చై నీ లంచం

 చాం చాం చక్కచాం చక్కచాం చాం

 దొరవే చేసే మరికొంచెం

 అరె చమ్మక్కు చక్కచాం చాం

 చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య

 హే ఝన్నక్కు ఝన్నక్కు ఝాం

 పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా



 నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా

 తాచు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా

 మైకం పుట్టే నాగం నిండూ సాగేదెట్టాగయ్యా

 మంత్రం వేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా

 బంధం వేస్తావా అందే అందంతో

 పందెం వేస్తావా తుళ్ళే పంతంతో

 అరె కైపే రేపే కాటే పగారుగా పగముదరగ

 హే ఝన్నక్కు ఝన్నక్కు ఝాం

 పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా



 అరె చమ్మక్కు చమ్మక్కు చాం 

 చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య

 హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా

 హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ అయ్యారే తస్సాదియ్యా

 చాం చాం చక్కచాం చక్కచాం చాం

 దొరవే చేసే మరికొంచెం

 చాం చాం చక్కచాం చక్కచాం చాం

 త్వరగా ఇచ్చై నీ లంచం



 అగ్గి జల్లులా     కురిసే వయసే నెగ్గలేక పోతున్నా

 ఈతముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెది జాణ

 అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా

 తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా

 రాజీ కొస్తాలే కాగే కౌగిళ్ళో

 నాట్యం ఇస్తాలే నీకే నా ఓళ్ళో 

 ఇక రేపో మాపో ఆగీ ఊగే హుషారుగా పదపదమని



 అరె చమ్మక్కు చమ్మక్కు చాం 

 చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య

 ఝన్నక్కు ఝన్నక్కు ఝాం

 పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా

 హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా

 హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ అయ్యారే తస్సాదియ్యా

 చాం చాం చక్కచాం చక్కచాం చాం

 త్వరగా ఇచ్చై నీ లంచం

 చాం చాం చక్కచాం చక్కచాం చాం

 దొరవే చేసే మరికొంచెం

 అరె చమ్మక్కు చక్కచాం చాం

 చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య

 అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం

 పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment