Sunday, July 19, 2020

Konchem Istam Konchem Kashtam » Enduku centaki      కొంచెం ఇష్టం కొంచెం కష్టం » ఎందుకు చెంతకి

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Enduku centaki / ఎందుకు చెంతకి

Song Details:Actor : Siddarda / సిద్దార్ద ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Shankar Mahadevan / శంకర్ మహదేవన్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,Song Category : Love & Romantic Songs
eMduku ceMtaku vastaavO,eMduku ceyi vadilEstaavO

snEhamaa chelagaaTamaa

epuDu nI muDi vEstaavO, epuDelaa viDadIstaavO

praNayamaa, parihaasamaa

shapiMcE daivamaa,dahiMchE dIpamaa,edE nI rUpamu prEma

pilistE paapamaa..kalistE kOpamaa gelistE naShTamaa prEma





hE I kalata, kaalE mamata

marapuraani smRutulalOnE ragilipOtaavaa

maraliraani gatamugaanE migilipOtaavaa

reppalu daaTavu swapnaalu, ceppaka tappavu vIDkOlu

kOrukO o o hRudayamaa

nijaM niShTUramaa, vEdistE kaShTamaa, kannITiki ceppave prEmaa

pilistE paapamaa..kalistE kOpamaa gelistE naShTamaa prEma



veMTa rammaMTu tIsukeltaavu

nammivastE naTTaDavilO viDicipOtaavu

jaMTa kammaMTu aasha peDataavO

kalimi uMcE telivi teMcE kalahamavutaavO,

cEsina baasalu ennaMTE,ceppina Usulu emaMTE

maunamaa mamakaaramaa

cUpullO shUnyamaa,guMDellO gaayamaa, mari vEdiMcakE prEmaa

tararaa ra ra raa,tararaa ra ra raa,tararaa ra ra raa

eMduku ceMtaku vastaavO,eMduku ceyi vadilEstaavO

snEhamaa chelagaaTamaa

epuDu nI muDi vEstaavO, epuDelaa viDadIstaavO

praNayamaa, parihaasamaa
 
Click here to hear the song
ఎందుకు చెంతకు వస్తావో,ఎందుకు చెయి వదిలేస్తావో

స్నేహమా చెలగాటమా

ఎపుడు నీ ముడి వేస్తావో, ఎపుడెలా విడదీస్తావో

ప్రణయమా, పరిహాసమా

శపించే దైవమా,దహించే దీపమా,ఎదే నీ రూపము ప్రేమ

పిలిస్తే పాపమా..కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ





హే ఈ కలత, కాలే మమత

మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా

మరలిరాని గతముగానే మిగిలిపోతావా

రెప్పలు దాటవు స్వప్నాలు, చెప్పక తప్పవు వీడ్కోలు

కోరుకో ఒ ఒ హృదయమా

నిజం నిష్టూరమా, వేదిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవె ప్రేమా

పిలిస్తే పాపమా..కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ



వెంట రమ్మంటు తీసుకెల్తావు

నమ్మివస్తే నట్టడవిలో విడిచిపోతావు

జంట కమ్మంటు ఆశ పెడతావో

కలిమి ఉంచే తెలివి తెంచే కలహమవుతావో,

చేసిన బాసలు ఎన్నంటే,చెప్పిన ఊసులు ఎమంటే

మౌనమా మమకారమా

చూపుల్లో శూన్యమా,గుండెల్లో గాయమా, మరి వేదించకే ప్రేమా

తరరా ర ర రా,తరరా ర ర రా,తరరా ర ర రా

ఎందుకు చెంతకు వస్తావో,ఎందుకు చెయి వదిలేస్తావో

స్నేహమా చెలగాటమా

ఎపుడు నీ ముడి వేస్తావో, ఎపుడెలా విడదీస్తావో

ప్రణయమా, పరిహాసమా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment