Song » Egire Egire.. / ఎగిరే ఎగిరే .....
Song Details:Actor :
Siddarda / సిద్దార్ద ,Actress :
Tamanna / తమన్నా ,Music Director :
Ishaan / ఎషాన్ ,
Loy / లాయ్ ,
Shankar Mahadevan / శంకర్ మహదేవన్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Hema chandra / హేమచంద్ర ,
Shilpa Rao / శిల్పా రావ్ ,Song Category : Others
egirE egirE ......egirE egirE cUpE egirenE cIkaTi eragani dArilO pAdaM egirenE BayamE teliyani bATalO prAyaM egirenE paricayamavvani trOvalO fly high in the sky egirE egirE paikegirE kalalE alalai paikegirE palukE svaramai paikegirE prati aDugu svEcca kOragA manasE aDigina praSnakE baduloccenu kadA ipuDE EpuDU cUDani lOkamE eduroccenu kadA icaTE O ..I kShaNamE saMbaraM I kShaNamE SASvataM I kShaNamE jIvitaM telisiMdi I kShaNaM maunaM karigenE mATalu sUryuDi eMDalO snEhaM dorikenE mabbula caMdruDi nIDalO prANaM poMgenE merupula tArala niMgilO fly high in the sky egirE egirE paikegirE kalalE alalai paikegirE palukE svaramai paikegirE prati aDugu svEcca kOragA telupu nalupE kAdurA paluraMgulu ilA siddaM madilO raMgulu addarA mana kadhalaku adE ardhaM O ....saripOdOy batakaDaM nErcEy jIviMcaDaM gamanaM gamaniMcaDaM payanaMlO avasaraM cEsey saMtakaM naDicE dArapu nuduTipai rAsey svAgataM rEpaTi kAlapu pedavipai paMcey suriniraM kAlaM cadivE kavitapai fly high in the sky egirE egirE paikegirE kalalE alalai paikegirE palukE svaramai paikegirE prati aDugu svEcca kOragA Click here to hear the song
ఎగిరే ఎగిరే ......ఎగిరే ఎగిరే చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో fly high in the sky ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్చ కోరగా మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇపుడే ఏపుడూ చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచటే ఓ ..ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం ఈ క్షణమే జీవితం తెలిసింది ఈ క్షణం మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో స్నేహం దొరికెనే మబ్బుల చంద్రుడి నీడలో ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగిలో fly high in the sky ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్చ కోరగా తెలుపు నలుపే కాదురా పలురంగులు ఇలా సిద్దం మదిలో రంగులు అద్దరా మన కధలకు అదే అర్ధం ఓ ....సరిపోదోయ్ బతకడం నేర్చేయ్ జీవించడం గమనం గమనించడం పయనంలో అవసరం చేసెయ్ సంతకం నడిచే దారపు నుదుటిపై రాసెయ్ స్వాగతం రేపటి కాలపు పెదవిపై పంచెయ్ సురినిరం కాలం చదివే కవితపై fly high in the sky ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్చ కోరగా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment