Sunday, July 19, 2020

Konchem Istam Konchem Kashtam » Antaa siddangaaa      కొంచెం ఇష్టం కొంచెం కష్టం » అంతా సిద్దంగా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Antaa siddangaaa / అంతా సిద్దంగా

Song Details:Actor : Siddarda / సిద్దార్ద ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Shankar Mahadevan / శంకర్ మహదేవన్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,  Sonu Nigam / సోను నిగమ్ ,Song Category : Love & Romantic Songs
aMtaa siddaMgaa unnaaDE, manaseMtO saMtOShaM annaaDE

aalasyaM eMdukannaaDE, ilaa raa mari

abbaayigaari paddati, haddu mIrETTugaanE unnaaDE,

allaaDipODaa chinnaaDE, caallE allarE

kadhalu taDaparE, pilicE padamaarI

manuvE kudirI, muripem mudire,

manakiShTamainaa.. kaShTamainaa UgipOdaa marE

aMtaa siddaMgaa unnaaDE, manaseMtO saMtOShaM annaaDE

aalasyaM eMdukannaaDE, ilaa raa mari



paiTa paDi edigina vayasaa,oy eMTI I kotta varasaa

bayaTa paDaku sogasaa, pOvOy caallE nasaa

O o paiTa paDi edigina vayasaa bayaTa paDaku sogasatelusaa

maMDipOdaa oLLu, paraayivaaLLa kaLLu, ninu aMtagaa cUstE alaa

eMdukaMta kuLLu, nuvvainaa innaaLLU, nanu koraka lEdaa accaM alaa

kanukE kalisaa baMdamai bigisaa

nIku iShTamainaa kaShTamainaa vadalanaMdE adE

abbaayigaari paddati, haddu mIrETTugaanE unnaaDE, 

aalasyaM eMdukannaaDE, ilaa raa mari



ceMpalaku ceppavE sariggaa, siggu paDamani oka salahaa..

o o ceMpalaku ceppavE sariggaa siggu paDamani oka salaha celiyaa..

kannE pilla bugga, kastinaa kaMdipOkaa.. pasipaapalaaga uMTE alaa

muMdaruMdE iMkaa muddu muccaTaMTaa,kaMgaaru peTTakE ilaa

UrikE saradaagaa cepitE viMTaaDaa

nIku iShTamainaa kaShTamainaa oppukOdu adE

aMtaa siddaMgaa unnaaDE, manaseMtO saMtOShaM annaaDE

aalasyaM eMdukannaaDE, ilaa raa mari
 
 
 
Click here to hear the song
అంతా సిద్దంగా ఉన్నాడే, మనసెంతో సంతోషం అన్నాడే

ఆలస్యం ఎందుకన్నాడే, ఇలా రా మరి

అబ్బాయిగారి పద్దతి, హద్దు మీరేట్టుగానే ఉన్నాడే,

అల్లాడిపోడా చిన్నాడే, చాల్లే అల్లరే

కధలు తడపరే, పిలిచే పదమారీ

మనువే కుదిరీ, మురిపెమ్ ముదిరె,

మనకిష్టమైనా.. కష్టమైనా ఊగిపోదా మరే

అంతా సిద్దంగా ఉన్నాడే, మనసెంతో సంతోషం అన్నాడే

ఆలస్యం ఎందుకన్నాడే, ఇలా రా మరి



పైట పడి ఎదిగిన వయసా,ఒయ్ ఎంటీ ఈ కొత్త వరసా

బయట పడకు సొగసా, పోవోయ్ చాల్లే నసా

ఓ ఒ పైట పడి ఎదిగిన వయసా బయట పడకు సొగసతెలుసా

మండిపోదా ఒళ్ళు, పరాయివాళ్ళ కళ్ళు, నిను అంతగా చూస్తే అలా

ఎందుకంత కుళ్ళు, నువ్వైనా ఇన్నాళ్ళూ, నను కొరక లేదా అచ్చం అలా

కనుకే కలిసా బందమై బిగిసా

నీకు ఇష్టమైనా కష్టమైనా వదలనందే అదే

అబ్బాయిగారి పద్దతి, హద్దు మీరేట్టుగానే ఉన్నాడే, 

ఆలస్యం ఎందుకన్నాడే, ఇలా రా మరి



చెంపలకు చెప్పవే సరిగ్గా, సిగ్గు పడమని ఒక సలహా..

ఒ ఒ చెంపలకు చెప్పవే సరిగ్గా సిగ్గు పడమని ఒక సలహ చెలియా..

కన్నే పిల్ల బుగ్గ, కస్తినా కందిపోకా.. పసిపాపలాగ ఉంటే అలా

ముందరుందే ఇంకా ముద్దు ముచ్చటంటా,కంగారు పెట్టకే ఇలా

ఊరికే సరదాగా చెపితే వింటాడా

నీకు ఇష్టమైనా కష్టమైనా ఒప్పుకోదు అదే

అంతా సిద్దంగా ఉన్నాడే, మనసెంతో సంతోషం అన్నాడే

ఆలస్యం ఎందుకన్నాడే, ఇలా రా మరి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment