Song » Anandamaa / ఆనందమా
Song Details:Actor :
Siddarda / సిద్దార్ద ,Actress :
Tamanna / తమన్నా ,Music Director :
Shankar Mahadevan / శంకర్ మహదేవన్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Love & Romantic Songs
aanaMdamaa, aaraaTamaa, aalOcanaa EmiTO pOlchukO hRudayamaa eMdukE alajaDi daahaanidaa, snEhaanidaa,I sUcanaa EmiTO tElcukO nayanamaa,evarivi tolutavi o o paTTuko paTTuko cEyi jaaraniyaka ikanainaa swapnamE satyamai reppadaaTi cErE samayaanaa o o kaMTikE dUramai,guMDekE iMtagaa cEruvainaa... nammavE manasaa kanapaDinadi kadaa prati malupuna ninu kalisE muMdu telusaa idEM varasaa eda saDilO cilipi laya, tama vallanE perigenaa tanu tanuvai telupuvayaa prEmaMTaarO EmaMTaarO I maayaa.. priyaa...oka kShaNamu tOchanIvu gaa..kaasta malupainaa raavugaa iMta idigaa veMTa paDaka adE pani gaa o o ninnalaa monnalaa nEnu lEnu nEnugaa nijamEnaa o o muMdugaa ceppakaa maMtramEsaavE nyaayamEnaa aMdukE iMtagaa koluvai unnaa nIlOnaa kottagaa maarchanaa nanu maari kanivinI maripiMchanaa aanaMdamaa, aaraaTamaa, aalOcanaa EmiTO pOlchukO hrudayamaa eMdukE alajaDi daahaanidaa, snEhaanidaa,I sucana EmiTO tElcukO nayanamaa,evarivi tolutavi o o paTTuko paTTuko cEyi jaaraniyaka ikanainaa o o cuTTukO cuTTukO muDi paDipOyE muripaanaa o o iShTamo kaShTamo iShTamaina kaShTamo Emainaa kaLLalO peTTukO edurugaa niluvanaa eTu tiriginaa... Click here to hear the song
ఆనందమా, ఆరాటమా, ఆలోచనా ఏమిటో పోల్చుకో హృదయమా ఎందుకే అలజడి దాహానిదా, స్నేహానిదా,ఈ సూచనా ఏమిటో తేల్చుకో నయనమా,ఎవరివి తొలుతవి ఒ ఒ పట్టుకొ పట్టుకొ చేయి జారనియక ఇకనైనా స్వప్నమే సత్యమై రెప్పదాటి చేరే సమయానా ఒ ఒ కంటికే దూరమై,గుండెకే ఇంతగా చేరువైనా... నమ్మవే మనసా కనపడినది కదా ప్రతి మలుపున నిను కలిసే ముందు తెలుసా ఇదేం వరసా ఎద సడిలో చిలిపి లయ, తమ వల్లనే పెరిగెనా తను తనువై తెలుపువయా ప్రేమంటారో ఏమంటారో ఈ మాయా.. ప్రియా...ఒక క్షణము తోచనీవు గా..కాస్త మలుపైనా రావుగా ఇంత ఇదిగా వెంట పడక అదే పని గా ఒ ఒ నిన్నలా మొన్నలా నేను లేను నేనుగా నిజమేనా ఒ ఒ ముందుగా చెప్పకా మంత్రమేసావే న్యాయమేనా అందుకే ఇంతగా కొలువై ఉన్నా నీలోనా కొత్తగా మార్చనా నను మారి కనివినీ మరిపించనా ఆనందమా, ఆరాటమా, ఆలోచనా ఏమిటో పోల్చుకో హ్రుదయమా ఎందుకే అలజడి దాహానిదా, స్నేహానిదా,ఈ సుచన ఏమిటో తేల్చుకో నయనమా,ఎవరివి తొలుతవి ఒ ఒ పట్టుకొ పట్టుకొ చేయి జారనియక ఇకనైనా ఒ ఒ చుట్టుకో చుట్టుకో ముడి పడిపోయే మురిపానా ఒ ఒ ఇష్టమొ కష్టమొ ఇష్టమైన కష్టమొ ఏమైనా కళ్ళలో పెట్టుకో ఎదురుగా నిలువనా ఎటు తిరిగినా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment