Wednesday, July 8, 2020

Konchem Istam Konchem Kashtam » Aba chaa      కొంచెం ఇష్టం కొంచెం కష్టం » అబ చా

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Aba chaa / అబ చా
Song Details:Actor : Siddarda / సిద్దార్ద ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Shankar Mahadevan / శంకర్ మహదేవన్ ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Mahaa lakshmi Iyer / మహాలక్ష్మి అయ్యర్ ,  Shilpa Rao / శిల్పా రావ్ ,Song Category : Devotional Songs
jaamurEyi vELalO, vIruDallE vastaaDu

bhaamalunna vIdhullO, OrakaMTa chUstaaDu

aMdamaina maaTalatO,asharEputaaDu

koMcemainaa nammarO,aMtaa dOcukeltaaDu

idigO idigO itaDE itaDE

mana paDucu edaku edurupaDina muduru madanuDu

pOraa pOkiri raajaa.. aa raajaa..pOraa dUkuDu raajaa..aa raajaa

jaajaa vaMkara raajaa.. aa raajaa..pOraa jiMkala raajaa.. aa raajaa

(aba chaa aba chaa aba chaa aba chaa aba chaa) 2



eMtapani valalanu vEsI sogasulakEsI guTakalu vEsE peddapani

maa rUpu rEKa pogiDE,mI pedavikeMta kaShTaM

maa cuTTU tirigi adimE mI kaLLakeMta naShTaM

cevilOna puvvuleTTu, cEti vELLa noppi narakaM

ainaa gaanI alupEmani mana kuluku kelikI kuluku

ciluku cilipi dRuShTuDu

pOraa maayala raajaa aa raajaa..pOraa markaTa raajaa.. aa raajaa

jaajaa timmiri raajaa.. aa raajaa.. pOraa tikamaka raajaa.. aa raajaa

(aba chaa aba chaa aba chaa aba chaa aba chaa) 2





koMTepani valalanu vEsI nalugurilO maa viluvanu peMcE maMcipani

mI gaali sOkanEmI maa mabbukElaa varShaM

mI vEDI taakalEni maa pasiDi kaadu harShaM

mI kaMTikaaTu tagalalEni oMTikEdi garvaM

kanukE vinukO kaburE anukO

idi maguvaleppuDU bayaTapaDani manasu cappuDu

raaraa muddula raajaa.. aa raajaa.. raaraa raMgula raajaa.. aa raajaa..

aajaa allari raajaa.. aa raajaa..raaraa aMdari raajaa.. aa raajaa..

(aba chaa aba chaa aba chaa aba chaa aba chaa) 2

 
 

Click here to hear the song
జామురేయి వేళలో, వీరుడల్లే వస్తాడు

భామలున్న వీధుల్లో, ఓరకంట చూస్తాడు

అందమైన మాటలతో,అశరేపుతాడు

కొంచెమైనా నమ్మరో,అంతా దోచుకెల్తాడు

ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే

మన పడుచు ఎదకు ఎదురుపడిన ముదురు మదనుడు

పోరా పోకిరి రాజా.. ఆ రాజా..పోరా దూకుడు రాజా..ఆ రాజా

జాజా వంకర రాజా.. ఆ రాజా..పోరా జింకల రాజా.. ఆ రాజా

(అబ చా అబ చా అబ చా అబ చా అబ చా) ౨



ఎంతపని వలలను వేసీ సొగసులకేసీ గుటకలు వేసే పెద్దపని

మా రూపు రేఖ పొగిడే,మీ పెదవికెంత కష్టం

మా చుట్టూ తిరిగి అదిమే మీ కళ్ళకెంత నష్టం

చెవిలోన పువ్వులెట్టు, చేతి వేళ్ళ నొప్పి నరకం

ఐనా గానీ అలుపేమని మన కులుకు కెలికీ కులుకు

చిలుకు చిలిపి దృష్టుడు

పోరా మాయల రాజా ఆ రాజా..పోరా మర్కట రాజా.. ఆ రాజా

జాజా తిమ్మిరి రాజా.. ఆ రాజా.. పోరా తికమక రాజా.. ఆ రాజా

(అబ చా అబ చా అబ చా అబ చా అబ చా) ౨





కొంటెపని వలలను వేసీ నలుగురిలో మా విలువను పెంచే మంచిపని

మీ గాలి సోకనేమీ మా మబ్బుకేలా వర్షం

మీ వేడీ తాకలేని మా పసిడి కాదు హర్షం

మీ కంటికాటు తగలలేని ఒంటికేది గర్వం

కనుకే వినుకో కబురే అనుకో

ఇది మగువలెప్పుడూ బయటపడని మనసు చప్పుడు

రారా ముద్దుల రాజా.. ఆ రాజా.. రారా రంగుల రాజా.. ఆ రాజా..

ఆజా అల్లరి రాజా.. ఆ రాజా..రారా అందరి రాజా.. ఆ రాజా..

(అబ చా అబ చా అబ చా అబ చా అబ చా) 2
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment