Saturday, July 25, 2020

Komaram Puli » Namakame      కొమరం పులి » నమ్మకమీ

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Namakame / నమ్మకమీ

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Nikesha Patel / నికిషా పటేల్ ,  Shreya / శ్రేయ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Madhushree / మధుశ్రీ ,  Chitra / చిత్ర  ,  Hari / హరి ,Song Category : Devotional Songs
nammakamIyaraa swaami nirbhayamIyaraa swaami

sanmaargamEdO cUparaa swaami

suj~jaana sUryunni maalO veligiMcaraa

nammakamIyaraa swaami nirbhayamIyaraa swaami

sanmaargamEdO cUparaa swaami

suj~jaana sUryunni maalO veligiMcaraa

nammakamIyaraa swaami nirbhayamIyaraa swaami

sanmaargamEdO cUparaa swaami

suj~jaana sUryunni maalO veligiMcaraa



ceDuku eduru pOraaDE maMcinepuDU kaapaaDE

piDugu dEhamIyaraa prabhU..

prEmatO paaTU pauruShaM paMtaM tEjaM raacaguNaM

prabhU vinayaM niluvalanIyaraa



nammakamIyaraa swaami nirbhayamIyaraa swaami

sanmaargamEdO cUparaa swaami

suj~jaana sUryunni maalO veligiMcaraa



lOna nijamu gurtiMcE paina bhramanu gamaniMcE

sUkShma nEtramIyaraa swaami

sarvamaMdiMcu nI priya gaanaM smaraNaM praardanakai

swaamI samayaM swaccatanIyaraa



nammakamIyaraa swaami nirbhayamIyaraa swaami

sanmaargamEdO cUparaa swaami

suj~jaana sUryunni maalO veligiMcaraa

nammakamIyaraa swaami nirbhayamIyaraa swaami

sanmaargamEdO cUparaa swaami

suj~jaana sUryunni maalO veligiMcaraa
నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి

సన్మార్గమేదో చూపరా స్వామి

సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి

సన్మార్గమేదో చూపరా స్వామి

సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి

సన్మార్గమేదో చూపరా స్వామి

సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా



చెడుకు ఎదురు పోరాడే మంచినెపుడూ కాపాడే

పిడుగు దేహమీయరా ప్రభూ..

ప్రేమతో పాటూ పౌరుషం పంతం తేజం రాచగుణం

ప్రభూ వినయం నిలువలనీయరా



నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి

సన్మార్గమేదో చూపరా స్వామి

సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా



లోన నిజము గుర్తించే పైన భ్రమను గమనించే

సూక్ష్మ నేత్రమీయరా స్వామి

సర్వమందించు నీ ప్రియ గానం స్మరణం ప్రార్దనకై

స్వామీ సమయం స్వచ్చతనీయరా



నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి

సన్మార్గమేదో చూపరా స్వామి

సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

నమ్మకమీయరా స్వామి నిర్భయమీయరా స్వామి

సన్మార్గమేదో చూపరా స్వామి

సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

0 comments:

Post a Comment