Sunday, July 26, 2020

Komaram Puli » Maham Maye      కొమరం పులి » మహ మాయే

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Maham Maye / మహ మాయే

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Nikesha Patel / నికిషా పటేల్ ,  Shreya / శ్రేయ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Javid Ali / జావిద్ అలి  ,  Mili Nair / మిలీ నాయర్  ,  Suchitra / సుచిత్ర ,Song Category : Devotional Songs
O cekumukEy O cekumukEy nuvvu cEragaa sarasakE
O SaSimuKEy O SaSimuKEy iga mIsaM molicenu manasukE..Ey..Ey
mahaM maha maayE mahammaayalika modalaayene
mahaM maha maayE muhUrtalu mudiraayE
mahaM maha maayE mahammaayalika modalaayene
mahaM maha maayE muhUrtalu mudiraayE
bahu tiyyaga tiyyaga tiyyaga tiyyaga teralanu tiyyaga
oho callaga callaga callaga callaga virulanu callagaa
O cekumukEy O cekumukEy nuvvu cEragaa sarasakE
O SaSimuKEy O SaSimuKEy iga mIsaM molicenu manasukE..Ey..Ey
mahaM maha maayE mahammaayalika modalaayene
mahaM maha maayE muhUrtalu mudiraayE



kaalikE mEGaalu tagilene vElikE gaganaalu velige
aMtarikShaM aMtaraMgaM aMTU unnadi 
paalapuMta pUla saMta ayinadi
UriMcutunna svargamE ErikOrukuMTu vacci
iMTi peraTilO mUla naggutunnadi
daivamE Eri kurrajaMTa verri mecci prEma prEma mokkutunnadE
alaaMTi haayi idi alaaMTi haayi idi ilaaMTi haayi ekkaDunnadi
O..O..O..O..O..O..
maLLI puTTi maLLi perigi maLLi pUsi maLLI talaci
maLLI velasi maLLI maLLI prEma kaTTi cacci puTTu hU
maLLI nuvvu maLLi nEnu maLLI baadha maLLI prEma
maLLI kotta raMgulEdo aDDuraadulE



mahaM maha maayE mahammaayalika modalaayene
mahaM maha maayE muhUrtalu mudiraayE
mahaM maha maayE mahammaayalika modalaayene
mahaM maha maayE muhUrtalu mudiraayE
bahu tiyyaga tiyyaga tiyyaga tiyyaga teralanu tiyyaka
oho callaga callaga callaga callaga virulanu callagaa
bahu bahu tiyyaga tiyyaga tiyyaga tiyyaga teralanu tiyyaga
baho callaga callaga callaga callaga virulanu callagaa
O cekumukEy O cekumukEy nuvvu cEragaa sarasakE
O SaSimuKEy O SaSimuKEy iga mIsaM molicenu manasukE..Ey..Ey..
ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే..ఏయ్..ఏయ్
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
బహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే..ఏయ్..ఏయ్
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే



కాలికే మేఘాలు తగిలెనె వేలికే గగనాలు వెలిగె
అంతరిక్షం అంతరంగం అంటూ ఉన్నది 
పాలపుంత పూల సంత అయినది
ఊరించుతున్న స్వర్గమే ఏరికోరుకుంటు వచ్చి
ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది
దైవమే ఏరి కుర్రజంట వెర్రి మెచ్చి ప్రేమ ప్రేమ మొక్కుతున్నదే
అలాంటి హాయి ఇది అలాంటి హాయి ఇది ఇలాంటి హాయి ఎక్కడున్నది
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
మళ్ళీ పుట్టి మళ్ళి పెరిగి మళ్ళి పూసి మళ్ళీ తలచి
మళ్ళీ వెలసి మళ్ళీ మళ్ళీ ప్రేమ కట్టి చచ్చి పుట్టు హూ
మళ్ళీ నువ్వు మళ్ళి నేను మళ్ళీ బాధ మళ్ళీ ప్రేమ
మళ్ళీ కొత్త రంగులేదొ అడ్డురాదులే



మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యక
బహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
బహు బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
బహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే..ఏయ్..ఏయ్..

0 comments:

Post a Comment