Song » Maaralente / మారాలంటే
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Nikesha Patel / నికిషా పటేల్ ,
Shreya / శ్రేయ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
A.R. Rehman / ఎ అర్ రెహమాన్ ,
Kavita Baliga / కవిత బలిగ ,Song Category : Devotional Songs
maaraalaMTE..lOkaM..maaraalaMTaa .. nuvvE.. pIlcE gaali aMdari kOsaM vaana mEGaM daacukOdu tanakOsaM sUryakaaMti aMdarikOsaM caMdrajyOti aDagadu E swaardhaM okkarikainaa mElu cEstE lOkaM aMtaa mElu jarigEnu okkarikainaa haani cEstE lOkaM aMtaa haani kaligEnu maaraalaMTE..lOkaM..maaraalaMTaa .. nuvvE.. nuvvaMTE lOkaM nIveMTE lOkaM I maaTa shlOkaM sOdaraa nuvvaMTE lOkaM nIveMTE lOkaM I maaTa shlOkaM sOdaraa maa telugu talliki mallepUla daMDa maa telugu talliki mallepUla daMDa maaraalaMTE..lOkaM..maaraalaMTaa .. nuvvE.. pIlcE gaali aMdari kOsaM vaana mEGaM daacukOdu tanakOsaM sUryakaaMti aMdarikOsaM caMdrajyOti aDagadu E swaardhaM okkarikainaa mElu cEstE lOkaM aMtaa mElu jarigEnu okkarikainaa haani cEstE lOkaM aMtaa haani kaligEnu sahanaMlO gaaMdhIjI samaraMlO nEtaajI sahanaMlO gaaMdhIjI samaraMlO nEtaajI maaraalaMTE..lOkaM..maaraalaMTaa .. nuvvE.. maa telugu talliki mallepUla daMDa maa telugu talliki mallepUla daMDa Click here to hear the song
మారాలంటే..లోకం..మారాలంటా .. నువ్వే.. పీల్చే గాలి అందరి కోసం వాన మేఘం దాచుకోదు తనకోసం సూర్యకాంతి అందరికోసం చంద్రజ్యోతి అడగదు ఏ స్వార్ధం ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను మారాలంటే..లోకం..మారాలంటా .. నువ్వే.. నువ్వంటే లోకం నీవెంటే లోకం ఈ మాట శ్లోకం సోదరా నువ్వంటే లోకం నీవెంటే లోకం ఈ మాట శ్లోకం సోదరా మా తెలుగు తల్లికి మల్లెపూల దండ మా తెలుగు తల్లికి మల్లెపూల దండ మారాలంటే..లోకం..మారాలంటా .. నువ్వే.. పీల్చే గాలి అందరి కోసం వాన మేఘం దాచుకోదు తనకోసం సూర్యకాంతి అందరికోసం చంద్రజ్యోతి అడగదు ఏ స్వార్ధం ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను సహనంలో గాంధీజీ సమరంలో నేతాజీ సహనంలో గాంధీజీ సమరంలో నేతాజీ మారాలంటే..లోకం..మారాలంటా .. నువ్వే.. మా తెలుగు తల్లికి మల్లెపూల దండ మా తెలుగు తల్లికి మల్లెపూల దండ
0 comments:
Post a Comment