Monday, July 6, 2020

Kokilamma » Evvaro Paadaru కోకిలమ్మ » ఎవ్వరో పాడారు

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Evvaro Paadaru / ఎవ్వరో పాడారు

Song Details:Actor : Sanjay / సంజయ్ Actress : Saritha / సరిత Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : S p balu / యస్ పి బాలు Song Category : Club & Item Songs
evvarO paaDaaru bhUpaala raagaM suprabhaatamai
evvarO paaDaaru bhUpaala raagaM suprabhaatamai
kanugiMTini aa dEvini
abhinaMdanaM abhinaMdanaM abhinaMdanaM 



vaaNiyai naaku baaNiyai
E daya naa hRudi mITenO
vaaNiyai naaku baaNiyai
E daya naa hRudi mITenO
aa mUrtiki strI mUrtiki
abhinaMdanaM abhinaMdanaM abhinaMdanaM 



uShOdayaana kaaMti taanai tuShaara biMduvu nEnai
sapta swaraala harivillunaitI
uShOdayaana kaaMti taanai tuShaara biMduvu nEnai
sapta swaraala harivillunaitI
aa kaaMtiki naa raagamaalikalarpistunnaa
mI aMdari karataaLaharatulardhistunnaa
nEDE arcana samayaM
naa nava jIvana udayaM
edalO mamataa gItaM
guDilO GaMTaa naadaM
idi naa toli naivEdyaM



evvarO paaDaaru bhUpaala raagaM suprabhaatamai



vasaMta kaala kOkilamma janmaaMtaraala RuNamaa
nI RuNaM E rIti celliMtu nammaa
naa jIvitamE ika nI padapIThaM
nI dIvenalE naaku mahaa  prasaadaM
nEDE naa swara yaj~jaM 
nEDE aa shubhalagnaM
celimE cEsina bhaagyaM
madilO medilE raagaM
ika naa bratukE dhanyaM



evvarO paaDaaru bhUpaala raagaM suprabhaatamai
kanugiMTini aa dEvini
abhinaMdanaM abhinaMdanaM abhinaMdanaM
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
కనుగింటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం 



వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం 



ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగమాలికలర్పిస్తున్నా
మీ అందరి కరతాళహరతులర్ధిస్తున్నా
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం



ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై



వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతు నమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా  ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం 
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం



ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
కనుగింటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

0 comments:

Post a Comment