Song » Kokila Kokokokilaa / కోకిల కొక్కొకోకిల
Song Details:Actor :
Naresh / నరేష్ ,Actress :
Sobhana / శోభన ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
kOkila..kOkila.. kOkila kokkokOkila kUtalaa rasagItalaa gaanaalalO nayagaaraalalO swarahaaraala naa ShOkilaa nI paaTatO maru pUdOTalO madi rEpiMdi maaraapilaa ai lav yu orEy nuvvu kaaduraa ai lav yu nEnuraa ai lav yu ai lav yu ai lav yu ai lav yu ai lav yu ai lav yu jaabillilO maccalE tellabOyE nI paaTE viMTE aakaasha dEshaana taarammalaaDE nI komma vaakiTE cukkamma kOpaM ci pO muddoccE rUpaM vadulu kannullO taapaM vennellO dIpaM hOy naalOni lallaayikE nIkiMka jillaayilE layalEmO hOyalEmO priyabhaamaa kathalEmO kOkila kokkokOkila kUtalaa rasagItalaa nI paaTatO maru pUdOTalO madi rEpiMdi maaraapilaa gaanaalalO nayagaaraalalO swarahaaraala naa ShOkilaa ai lav yu ai lav yu ai lav yu ai lav yu ai lav yu ai lav yu kommaa paMDE kommaa paMDE remmaa paMDE remmaa paMDE kommaa paMDE remmaa paMDE korukkutiMTaavaa kommaa paMDE remmaa paMDE korukkutiMTaavaa buggaapaMDE buggaapaMDE siggu paMDE siggu paMDE buggaapaMDE siggu paMDE konukkupOtaavaa buggaapaMDE siggu paMDE konukkupOtaavaa koMDallO vaagamma koMkarlu pOyE nI gaalisOki I caitra maasaalu pUlaarabOsE nI lEta navvukE paiTamma jaarI praaNaalu tODE vayyaaramaMtaa varNaalu paaDE jaalIgaa naa jaavaLI haalIDE pUjaavaDI ika caalu sarasaalu kudirEnU muripaalU kOkila kokkokOkila kUtalaa rasagItalaa gaanaalalO nayagaaraalalO swarahaaraala naa ShOkilaa nI paaTatO maru pUdOTalO madi rEpiMdi maaraapilaa ai lav yu ai lav yu ai lav yu ai lav yu ai lav yu ai lav yu Click here to hear the song
కోకిల..కోకిల.. కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా నీ పాటతో మరు పూదోటలో మది రేపింది మారాపిలా ఐ లవ్ యు ఒరేయ్ నువ్వు కాదురా ఐ లవ్ యు నేనురా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాటే వింటే ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే చుక్కమ్మ కోపం చి పో ముద్దొచ్చే రూపం వదులు కన్నుల్లో తాపం వెన్నెల్లో దీపం హోయ్ నాలోని లల్లాయికే నీకింక జిల్లాయిలే లయలేమో హోయలేమో ప్రియభామా కథలేమో కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా నీ పాటతో మరు పూదోటలో మది రేపింది మారాపిలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు కొమ్మా పండే కొమ్మా పండే రెమ్మా పండే రెమ్మా పండే కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా బుగ్గాపండే బుగ్గాపండే సిగ్గు పండే సిగ్గు పండే బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా కొండల్లో వాగమ్మ కొంకర్లు పోయే నీ గాలిసోకి ఈ చైత్ర మాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే పైటమ్మ జారీ ప్రాణాలు తోడే వయ్యారమంతా వర్ణాలు పాడే జాలీగా నా జావళీ హాలీడే పూజావడీ ఇక చాలు సరసాలు కుదిరేనూ మురిపాలూ కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా నీ పాటతో మరు పూదోటలో మది రేపింది మారాపిలా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment