Monday, July 13, 2020

King » Chupu Chalu      కింగ్ » చూపు చాలు

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Chupu Chalu / చూపు చాలు
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Divya / దివ్య ,  Sagar / సాగర్ ,Song Category : Love & Romantic Songs
cUpu caalu O manmathuDaa
aaganaMdi naa guMDe daDa
telusukO suMdaraa naa manasulO toMdara
maaTa caalu O maaLavika
aagalEdu naa praaNamika
telusulE aMdamaa nI manasulO sarigama
kalupukOvaa nannu nIlO yugayugaala kaugiLigaa
kalisipO mariMta naalO nuvvu nEnugaa
cUpu caalu O manmathuDaa
aaganaMdi naa guMDe daDa
telusukO suMdaraa naa manasulO toMdara



ErikOri nI edapaina vaalipOnidI vayasEnaa
tEne tIpi pedavi aMcutO pEru raasukOnaa
niMgi jaari taLukula vaana
kammukuMTE kaadanagalanaa
aMdamaina adbutaannilaa dariki pilucukOnaa
laaliMcu nannu paaDiMcu nannu nI haayi nIDalO
telusulE aMdamaa nI manasulO sarigama



cUpu caalu O manmathuDaa
aaganaMdi naa guMDe daDa
telusukO suMdaraa naa manasulO toMdara
telusukO suMdaraa naa manasulO toMdara



aaDa manasulO abhilaaSha acca telugulO cadivEshaa
adupu daaTi varadayyiMdi I cilipi cinuku varasa
nannu nEnu nIkodilEshaa aadamarupulO aDugEshaa
asalu kosaru kalipi tIsukO valapu talapu tericaa
anukunnaa konni analEnivannI aaraalu tIyanaa
telusulE aMdamaa nI manasulO sarigama



cUpu caalu O manmathuDaa
aaganaMdi naa guMDe daDa
telusukO suMdaraa naa manasulO toMdara
telusukO suMdaraa naa manasulO toMdara
 
 
Click here to hear the song
చూపు చాలు ఓ మన్మథుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
మాట చాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
కలుపుకోవా నన్ను నీలో యుగయుగాల కౌగిళిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా
చూపు చాలు ఓ మన్మథుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర



ఏరికోరి నీ ఎదపైన వాలిపోనిదీ వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన
కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్బుతాన్నిలా దరికి పిలుచుకోనా
లాలించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ



చూపు చాలు ఓ మన్మథుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర



ఆడ మనసులో అభిలాష అచ్చ తెలుగులో చదివేశా
అదుపు దాటి వరదయ్యింది ఈ చిలిపి చినుకు వరస
నన్ను నేను నీకొదిలేశా ఆదమరుపులో అడుగేశా
అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలపు తెరిచా
అనుకున్నా కొన్ని అనలేనివన్నీ ఆరాలు తీయనా
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ



చూపు చాలు ఓ మన్మథుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment