Sunday, July 19, 2020

Kick » Atu chudoddannanaa      కిక్ » అటు చూడొద్దన్నానా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Atu chudoddannanaa / అటు చూడొద్దన్నానా

Song Details:Actor : Ravi teja / రవి తేజ  ,Actress : Iliyana / ఇలియానా ,Music Director : Thaman S.S. / తమన్ యస్ . యస్.  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Chorus / బృంద గాయనీ గాయకులు --  ,Song Category : Others
sAkI : dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE



pallavi : aTu cUDoddannAnA mATADoddannAnA
oddoddu aMTE vinnAvaMTE manasA
EM paravAlEdanukunnAvEmO bahuSA
I talanoppEdainA nI tappEM lEdannA
ayyayyO aMTArEmO gAni manasA
paDavalasiMdEgA nuvilA nAnA hiMsa



dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
prEmani kadiliMcAvE tOcI tOcani toli vayasA
eMduku baduliccAvE telisI teliyani pasi manasA
aTu cUDoddannAnA mATADoddannAnA
oddoddu aMTE vinnAvaMTE manasA
EM paravAlEdanukunnAvEmO bahuSA



caraNaM : 1
munupEnADu E kurrADu paDalEdaMTE nI venakAla
vaMdalu vElu uMDuMTAru mati ceDalEdE ilA vALLaMdari valla
eMdukivALE iMta maMTekkiMdO cebutAvA
EM jariguMTuMdaMTE aDigina vALLani tiDatAvA



aMdarilAga vANNi vIdullO vadilESAvA
guMDela gummaM dATi vastuMTE cUstunnAvA
aTu cUDoddannAnA mATADoddannAnA
oddoddu aMTE vinnAvaMTE manasA
EM paravAlEdanukunnAvEmO bahuSA



caraNaM : 2
E dArainA E vELainA eduravutuMTE nEraM tanadE
iMTlO unnA nidarOtunnA kanipistuMTE A citraM nIlO uMdE
evvarinani EM lABaM eMduku eda laya tappiMdE
ekkaDa uMdO lOpaM nItO vayasEM ceppiMdE
alakO ulukO pApaM oppukunEMduku ibbaMdE
tanakE nAkE kOpaM kannega puTTina nA mIdE



dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
dhIM tana nAhirE dhIM dhIM tana nAhirE
 
Click here to hear the song
సాకీ : ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే



పల్లవి : అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదైనా నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గాని మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ప్రేమని కదిలించావే తోచీ తోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసీ తెలియని పసి మనసా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా



చరణం : 1
మునుపేనాడు ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా
అందరిలాగ వాణ్ణి వీదుల్లో వదిలేశావా
గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా



చరణం : 2
ఏ దారైనా ఏ వేళైనా ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే



తనకే నాకే కోపం కన్నెగ పుట్టిన నా మీదే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment