Monday, July 6, 2020

Khushi » Cheliyaa Cheliyaa Chirukopam ఖుషి » చెలియా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Cheliyaa Cheliyaa Chirukopam / చెలియా
Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer : Harini / హరిణి ,  Srinivas / శ్రీనివాస్ ,Song Category : Others
pallavi :

cheliyaa cheliyaa chirukOpamaa

chaalayyaa chaalayyaa parihaasamu...

kOpaalu taapalu manakaelaa

saradaagaa kaalaanni gaDapaalaa

salahaalu kalahaalu manakaelaa

praemaMTae padilaMga uMDaalaa

cheliyaa cheliyaa chirukOpamaa

chaalayyaa chaalayyaa parihaasamu...



charaNaM : 1

remmallO mogga nae pooyanu pOmmaMTe

gaali taakaMgaa poochenulae

aitae gaale gelichiMdanana laeka puvvae ODiMdanana

raaLLallO SilpaM lOlOpala daagunna

uli taakaMgaa velisenulae

aitae uliyae gelichiMdananalaeka SilpaM ODiMdanana

ee vivaraM telipaedi evaraMTaa

vyavahaaraM teerchaedi evaraMTaa

kaLLallO kadilaeTi kalalaMTaa

oohallO oogaedi oosaMTaa

cheliyaa cheliyaa chirukOpamaa



charaNaM : 2

neelimaeghaalu chiru gaalini DheekoTTi

mabbu vaanalle maarunulae

deenni goDavae nanukOmana na laeka naijaM anukOna

maunaraagaalu reMDu kaLLanu DheekoMTae

praema vaagalle poMgunulae

deenni praLayaM anukOmanana laeka praNayaM anukOna

ee vivaraM telipaedi evaraMTaa

vyavahaaraM teerchaedi evaraMTaa

adharaalu cheppaeTi kathalaMTaa

hRdayaMlO medilaeTi valapaMTaa

cheliyaa cheliyaa chirukOpamaa

chaalayyaa chaalayyaa parihaasamu...




 
Click here to hear the song
పల్లవి :

చెలియా చెలియా చిరుకోపమా

చాలయ్యా చాలయ్యా పరిహాసము...

కోపాలు తాపలు మనకేలా

సరదాగా కాలాన్ని గడపాలా

సలహాలు కలహాలు మనకేలా

ప్రేమంటే పదిలంగ ఉండాలా

చెలియా చెలియా చిరుకోపమా

చాలయ్యా చాలయ్యా పరిహాసము...



చరణం : 1

రెమ్మల్లో మొగ్గ నే పూయను పోమ్మంటె

గాలి తాకంగా పూచెనులే

ఐతే గాలె గెలిచిందనన లేక పువ్వే ఓడిందనన

రాళ్ళల్లో శిల్పం లోలోపల దాగున్న

ఉలి తాకంగా వెలిసెనులే

ఐతే ఉలియే గెలిచిందననలేక శిల్పం ఓడిందనన

ఈ వివరం తెలిపేది ఎవరంటా

వ్యవహారం తీర్చేది ఎవరంటా

కళ్ళల్లో కదిలేటి కలలంటా

ఊహల్లో ఊగేది ఊసంటా

చెలియా చెలియా చిరుకోపమా



చరణం : 2

నీలిమేఘాలు చిరు గాలిని ఢీకొట్టి

మబ్బు వానల్లె మారునులే

దీన్ని గొడవే ననుకోమన న లేక నైజం అనుకోన

మౌనరాగాలు రెండు కళ్ళను ఢీకొంటే

ప్రేమ వాగల్లె పొంగునులే

దీన్ని ప్రళయం అనుకోమనన లేక ప్రణయం అనుకోన

ఈ వివరం తెలిపేది ఎవరంటా

వ్యవహారం తీర్చేది ఎవరంటా

అధరాలు చెప్పేటి కథలంటా

హృదయంలో మెదిలేటి వలపంటా

చెలియా చెలియా చిరుకోపమా

చాలయ్యా చాలయ్యా పరిహాసము...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment