Monday, July 13, 2020

Khaleja » Thakadamdam Taksi      ఖలేజా » తకదందం టాక్సీ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Thakadamdam Taksi / తకదందం టాక్సీ
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Ranjit / రంజిత్ ,Song Category : Devotional Songs
takadaMdaM TaaksI takadaMdaM TaaksI

pogalu polyuShan lEnI phaaMTasI

takadaMdaM TaaksI takadaMdaM TaaksI

prEma phreMDShip lEni prEyasi



annaa I rODDu nI baabugaaDi sommaa..

tEliyakaDugutunnaa siyaM nIkumaavaa..

sIdaa naa baMDikochchI guddeTaMta dhairyamaa..



aarO nellOnE ninnu kannadaa mI ammaa

aMtaa aagalEni toMdareMdukammaa..

chaallE nI spIDu kaasta nI jEbulOnE daachukOmmaa..



kODitE komaalOki jaari pOddi janmaa

phOTO phrEmulOki chEri pOddI bommaa



tappaipOyiMdaMTU saarI cheppI salaam anI..

chaka chaka pakka saMdulOki paaripOmmaa..

vadduraa.. goDavodduraa.. vadduraa naa jOlikOchchI gillOdduraa..

naa daarilO rahadaarilO nannu vellanistE adi aMdarikI maMchidiraa..





takadaMdaM TaaksI takadaMdaM TaaksI

pogalu polyuShan lEnI phaaMTasI

takadaMdaM TaaksI takadaMdaM TaaksI

prEma phreMDShip lEni prEyasi
తకదందం టాక్సీ తకదందం టాక్సీ

పొగలు పొల్యుషన్ లేనీ ఫాంటసీ

తకదందం టాక్సీ తకదందం టాక్సీ

ప్రేమ ఫ్రెండ్షిప్ లేని ప్రేయసి



అన్నా ఈ రోడ్డు నీ బాబుగాడి సొమ్మా..

తేలియకడుగుతున్నా సియం నీకుమావా..

సీదా నా బండికొచ్చీ గుద్దెటంత ధైర్యమా..



ఆరో నెల్లోనే నిన్ను కన్నదా మీ అమ్మా

అంతా ఆగలేని తొందరెందుకమ్మా..

చాల్లే నీ స్పీడు కాస్త నీ జేబులోనే దాచుకోమ్మా..



కోడితే కొమాలోకి జారి పోద్ది జన్మా

ఫోటో ఫ్రేములోకి చేరి పోద్దీ బొమ్మా



తప్పైపోయిందంటూ సారీ చెప్పీ సలామ్ అనీ..

చక చక పక్క సందులోకి పారిపోమ్మా..

వద్దురా.. గొడవొద్దురా.. వద్దురా నా జోలికోచ్చీ గిల్లోద్దురా..

నా దారిలో రహదారిలో నన్ను వెల్లనిస్తే అది అందరికీ మంచిదిరా..





తకదందం టాక్సీ తకదందం టాక్సీ

పొగలు పొల్యుషన్ లేనీ ఫాంటసీ

తకదందం టాక్సీ తకదందం టాక్సీ

ప్రేమ ఫ్రెండ్షిప్ లేని ప్రేయసి

0 comments:

Post a Comment