Monday, July 13, 2020

Khaleja » Sadaa Shiva      ఖలేజా » సదా శివ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Sadaa Shiva / సదా శివ
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Karunya / కారుణ్య ,  Ramesh Vinayagam / రమేశ్ వినాయగం ,Song Category : Devotional Songs
Om namOH shiva rudraayaa..
Om namOH shiti kaMThaayaa..
Om namOH hara naagaa bharaNaayaa..
praNavaayaa Dhama Dhama Dhamaruka naadaayaa naMdaayaa..
Om namOH niTalaakShaayaa..
Om namOH bhasvaaMgaayaa..
Om namOH himashailaavaraNaayaa..
pramadaayaa dhimi dhimi taaMDavakElI lIlaayaa..



sadaa shiva sanyaasI taapasI kailaasavaasI..
nI paada mudralu mOsI poMgipoyinaadi palle kaashI..



E chupula sukkaanI daarigaa..
chukkala tivaachI mIdigaa..
chuDa sakkani saami diginaaDu raa..
yesairaa UrU vaaDaa daMDOraa..
E raMgula haMgula poda lEdu raa..
IDu jaMgama shaMkara shivuDEnu raa..
nippu gOMtuna nIlapu machcha saachchIgaa..
nI taapaM shaapaM tIrchEvaaDEraa..
paipaikalaa bhairaagilaa uMTaadiraa aa lIlaa..
lOkaalanElETODu nIku saayaM kaakapODu..
nIlonE koluvunnODu ninnu daaTi pOnepODu..



Om namaaH shiva jai jai jai
Om namaaH shiva jai jai jai
Om namaaH shiva guD Tu d Traans aMD sE jai jai jai
siMg elaaMg siMg shiva shaMBO al da vE
Om namaaH shiva jai jai jai
hIl da waarald aas laaMg wi peMn awai
jai jai jai
siMg elaaMg siMg shiva shaMBO al da vE



sadaa shiva sanyaasI taapasI kailaasavaasI..
nI paada mudralu mOsI poMgipoyinaadi palle kaashI..



ekkaDa vIDuMTE niMDugaa..
akkaDa nElaMtaa paMDugaa..
chuTTupakkalaa chIkaTi pellagiMchagaa..
aDugEsaaDaMTaa kaachE doralaagaa..
maMchunu maMTanu oka tIrugaa..
lekka seyyanE seyyanE shaMKarayyagaa..
ukku paMchagaa Upiri nilipaaDuraa..
mana kaMDaa daMDaa vIDE nikaraMgaa..
saamI aMTe haamI tanai vuMTaaDuraa chivaraMTaa..
lOkaalanElETODu nIku saayaM kaakapODu..
nIlonE koluvunnODu ninnu daaTi pOnepODu..






 
Om namaaH shiva jai jai jai
Om namaaH shiva jai jai jai
Om namaaH shiva guD Tu d Traans aMD sE jai jai jai
siMg elaaMg siMg shiva shaMBO al da vE
Om namaaH shiva jai jai jai
hIl da waarald aas laaMg wi prE 
sEv avar laivs aMD TEk avar pain awai
jai jai jai
siMg elaaMg siMg shiva shaMBO al da vE
ఓమ్ నమోః శివ రుద్రాయా..
ఓమ్ నమోః శితి కంఠాయా..
ఓమ్ నమోః హర నాగా భరణాయా..
ప్రణవాయా ఢమ ఢమ ఢమరుక నాదాయా నందాయా..
ఓమ్ నమోః నిటలాక్షాయా..
ఓమ్ నమోః భస్వాంగాయా..
ఓమ్ నమోః హిమశైలావరణాయా..
ప్రమదాయా ధిమి ధిమి తాండవకేలీ లీలాయా..



సదా శివ సన్యాసీ తాపసీ కైలాసవాసీ..
నీ పాద ముద్రలు మోసీ పొంగిపొయినాది పల్లె కాశీ..



ఏ చుపుల సుక్కానీ దారిగా..
చుక్కల తివాచీ మీదిగా..
చుడ సక్కని సామి దిగినాడు రా..
యెసైరా ఊరూ వాడా దండోరా..
ఏ రంగుల హంగుల పొద లేదు రా..
ఈడు జంగమ శంకర శివుడేను రా..
నిప్పు గోంతున నీలపు మచ్చ సాచ్చీగా..
నీ తాపం శాపం తీర్చేవాడేరా..
పైపైకలా భైరాగిలా ఉంటాదిరా ఆ లీలా..
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు..
నీలొనే కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడు..



ఓమ్ నమాః శివ జై జై జై
ఓమ్ నమాః శివ జై జై జై
ఓమ్ నమాః శివ గుడ్ టు ద్ ట్రాన్స్ అండ్ సే జై జై జై
సింగ్ ఎలాంగ్ సింగ్ శివ శంభో అల్ ద వే
ఓమ్ నమాః శివ జై జై జై
హీల్ ద వారల్ద్ ఆస్ లాంగ్ వి పెంన్ అవై
జై జై జై
సింగ్ ఎలాంగ్ సింగ్ శివ శంభో అల్ ద వే



సదా శివ సన్యాసీ తాపసీ కైలాసవాసీ..
నీ పాద ముద్రలు మోసీ పొంగిపొయినాది పల్లె కాశీ..



ఎక్కడ వీడుంటే నిండుగా..
అక్కడ నేలంతా పండుగా..
చుట్టుపక్కలా చీకటి పెల్లగించగా..
అడుగేసాడంటా కాచే దొరలాగా..
మంచును మంటను ఒక తీరుగా..
లెక్క సెయ్యనే సెయ్యనే శంఖరయ్యగా..
ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడురా..
మన కండా దండా వీడే నికరంగా..
సామీ అంటె హామీ తనై వుంటాడురా చివరంటా..
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు..
నీలొనే కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడు..









ఓమ్ నమాః శివ జై జై జై
ఓమ్ నమాః శివ జై జై జై
ఓమ్ నమాః శివ గుడ్ టు ద్ ట్రాన్స్ అండ్ సే జై జై జై
సింగ్ ఎలాంగ్ సింగ్ శివ శంభో అల్ ద వే
ఓమ్ నమాః శివ జై జై జై
హీల్ ద వారల్ద్ ఆస్ లాంగ్ వి ప్రే 
సేవ్ అవర్ లైవ్స్ అండ్ టేక్ అవర్ పైన్ అవై
జై జై జై
సింగ్ ఎలాంగ్ సింగ్ శివ శంభో అల్ ద వే

0 comments:

Post a Comment