Tuesday, July 21, 2020

Khaleja » Piliche Pedavula      ఖలేజా » పిలిచే పెదవుల

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Piliche Pedavula / పిలిచే పెదవుల

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hema chandra / హేమచంద్ర ,  Swetha Mohan / శ్వేతా మోహన్ ,Song Category : Love & Romantic Songs
pilichE pedavula painaa..

nilichE merupu nuvvEnaa..

pilichE pedavula painaa..

nilichE merupu nuvvEnaa..

nuvvu chErI.. nadi I daari naMdanamai virisiMdaa..

tanalO.. aanaMda lahari saMdaDigaa egasiMdaa..

naDachina pratI daarI  naDigaa mari murisi naalaa avutuMdaa..

kaalaM nEnu marachI jNaapakaallO jaaripOyiMdaa..

lOkaM gOkulaMlaa maaripOyi maaya jarigiMdaa..

UraMtaa.. UgiMtaa.. nI cheMtaa.. chEriMdaa.. gOviMdaa..

pilichE pedavula painaa..

nilichE merupu nuvvEnaa..





I bhaavaM naadEnaa.. InaaDE tOchEnaa..

chirunavvOTi pUsiMdi navvaalanaa.. adi naaveMTE vastuMdi eTuveLLinaa..

manasunu muMchEnaa.. muripiMchEnaa.. madhuramE I lIlaa..

naalO iMta kaalaM unna maunaM aalapiMchiMdaa..

I kaMThaana praaNaM bRuMdagaanaM aalakiMchiMdaa..

UraMtaa.. UgiMtaa.. nI cheMtaa.. chEriMdaa.. gOviMdaa..



naa chUpE.. chediriMdaa.. nI vIpe.. tarimiMdaa..

chinni kriShNayya paadaala siri muvvalaa..
nanu nI maaya naDipiMdi.. naluvaipulaa..

alajaDi peMchEnaa.. alariMchEnaa.. lalalanu I vELa..

adO iMdrajaalaM maMtramEsI nannu rammaMdaa..

edalO vEnu naadaM UyalUpI Uha rEpiMdaa..

UraMtaa.. UgiMtaa.. nI cheMtaa.. chEriMdaa.. gOviMdaa.. 

pilichE pedavula painaa..

nilichE merupu nuvvEnaa..
పిలిచే పెదవుల పైనా..

నిలిచే మెరుపు నువ్వేనా..

పిలిచే పెదవుల పైనా..

నిలిచే మెరుపు నువ్వేనా..

నువ్వు చేరీ.. నది ఈ దారి నందనమై విరిసిందా..

తనలో.. ఆనంద లహరి సందడిగా ఎగసిందా..

నడచిన ప్రతీ దారీ  నడిగా మరి మురిసి నాలా అవుతుందా..

కాలం నేను మరచీ జ్ణాపకాల్లో జారిపోయిందా..

లోకం గోకులంలా మారిపోయి మాయ జరిగిందా..

ఊరంతా.. ఊగింతా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా..

పిలిచే పెదవుల పైనా..

నిలిచే మెరుపు నువ్వేనా..





ఈ భావం నాదేనా.. ఈనాడే తోచేనా..

చిరునవ్వోటి పూసింది నవ్వాలనా.. అది నావెంటే వస్తుంది ఎటువెళ్ళినా..

మనసును ముంచేనా.. మురిపించేనా.. మధురమే ఈ లీలా..

నాలో ఇంత కాలం ఉన్న మౌనం ఆలపించిందా..

ఈ కంఠాన ప్రాణం బృందగానం ఆలకించిందా..

ఊరంతా.. ఊగింతా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా..



నా చూపే.. చెదిరిందా.. నీ వీపె.. తరిమిందా..

చిన్ని క్రిష్ణయ్య పాదాల సిరి మువ్వలా.. 
నను నీ మాయ నడిపింది.. నలువైపులా..

అలజడి పెంచేనా.. అలరించేనా.. లలలను ఈ వేళ..

అదో ఇంద్రజాలం మంత్రమేసీ నన్ను రమ్మందా..

ఎదలో వేను నాదం ఊయలూపీ ఊహ రేపిందా..

ఊరంతా.. ఊగింతా.. నీ చెంతా.. చేరిందా.. గోవిందా.. 

పిలిచే పెదవుల పైనా..

నిలిచే మెరుపు నువ్వేనా..

0 comments:

Post a Comment