Song » Aha allari allari chupulato / అహ అల్లరి అల్లరి చూపులతో
Song Details:Actor :
Srikanth / శ్రీకాంత్ ,Actress :
Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
Chitra / చిత్ర ,
Raqeeb / రకీబ్ ,Song Category : Others
pa: aha allari allari cUpulatO oka gillari modalAye iha mellaga mellaga edalOna cirugilluDu ShuruvAye are cekkili giligili giMtAye I tikka gAlivAnA madi ukkiri bikkiri ayipOye I rAtiri dayavalanA kO: tAnna dInnA tAnna tanninAna taLAMgu takkadhinnA ca buggE nimurukuMTE nAku are moTimai tagulutuMTE.... lElEta naDumulOni maDatA tanamuddukai vEcivunnadE innALLa nA eduru cUpulannI tana talvAru kaLlalOna cikkukunnadE mottaM nElamIda mallelannI tana navvullO kummaristaDe kO: tAnna dInnA tAnna tanninAna taLAMgu takkadhinnA ca: pErE palukutuMTE cAlu nA pedavE tIyagavutudI kanucUpE tAkutuMTE nannU abba_nA manasu paccigavutadE... merisE merupallE vADostE abba guMDelOna piDugu paDutunnadE edapai okkasAri hattukuMTE ika_nA^^UpirAgi pOtadE.... kO: tAnna dInnA tAnna tanninAna taLAMgu takkadhinnA Click here to hear the song
ప: అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయె ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయె అరె చెక్కిలి గిలిగిలి గింతాయె ఈ తిక్క గాలివానా మది ఉక్కిరి బిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలనా కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా చ బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటే.... లేలేత నడుములోని మడతా తనముద్దుకై వేచివున్నదే ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్లలోన చిక్కుకున్నదే మొత్తం నేలమీద మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడె కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా చ: పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతుదీ కనుచూపే తాకుతుంటే నన్నూ అబ్బ_నా మనసు పచ్చిగవుతదే... మెరిసే మెరుపల్లే వాడొస్తే అబ్బ గుండెలోన పిడుగు పడుతున్నదే ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక_నాఊపిరాగి పోతదే.... కో: తాన్న దీన్నా తాన్న తన్నినాన తళాంగు తక్కధిన్నా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment