Friday, July 17, 2020

Keelugurram » Kaadu sumaa      కీలుగుఱ్ఱం » కాదు సుమా

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Kaadu sumaa / కాదు సుమా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Thaapee Dharmarao Naidu / తాపీ ధర్మారావు నాయుడు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

kaadu sumaa kala kaadu sumaa

kaadu sumaa kala kaadu sumaa

amRta paanamunu amara gaanamunu

amRta paanamunu amara gaanamunu

gagana yaanamunu kalginaTlugaa

gaalinitaeluchoo sOlipOvuTidi

kaadu sumaa kala kaadu sumaa



charaNaM : 1

praemalu poochae seemala lOpala

praemalu poochae seemala lOpala

valapulu paarae selayaerulalO

tae Ti paaTalanu taeliyaaDitini

kaadu sumaa kala kaadu sumaa



charaNaM : 2

kanne taarakala kalagaanamutO

kanne taarakala kalagaanamutO

vennela chaerula uyyaalalO

O... O... OhO... O... O... ohO...

vennela chaerula uyyaalalO

utsaahamutO ooguchuMDuTidi

kaadu sumaa kala kaadu sumaa



charaNaM : 3

poola vaasanala gaali teralalO

valapu cheekaTula vanne kaaMtilO

poola vaasanala gaali teralalO

valapu cheekaTula vanne kaaMtilO

aahaa... aa... aa... aahaa... aa... aa...

dOboochulaaDuTidi

kaadu sumaa kala kaadu sumaa

kaadu sumaa kala kaadu sumaa


 
Click here to hear the song
పల్లవి :

కాదు సుమా కల కాదు సుమా

కాదు సుమా కల కాదు సుమా

అమృత పానమును అమర గానమును

అమృత పానమును అమర గానమును

గగన యానమును కల్గినట్లుగా

గాలినితేలుచూ సోలిపోవుటిది

కాదు సుమా కల కాదు సుమా



చరణం : 1

ప్రేమలు పూచే సీమల లోపల

ప్రేమలు పూచే సీమల లోపల

వలపులు పారే సెలయేరులలో

తే టి పాటలను తేలియాడితిని

కాదు సుమా కల కాదు సుమా



చరణం : 2

కన్నె తారకల కలగానముతో

కన్నె తారకల కలగానముతో

వెన్నెల చేరుల ఉయ్యాలలో

ఓ... ఓ... ఓహో... ఓ... ఓ... ఒహో...

వెన్నెల చేరుల ఉయ్యాలలో

ఉత్సాహముతో ఊగుచుండుటిది

కాదు సుమా కల కాదు సుమా



చరణం : 3

పూల వాసనల గాలి తెరలలో

వలపు చీకటుల వన్నె కాంతిలో

పూల వాసనల గాలి తెరలలో

వలపు చీకటుల వన్నె కాంతిలో

ఆహా... ఆ... ఆ... ఆహా... ఆ... ఆ...

దోబూచులాడుటిది

కాదు సుమా కల కాదు సుమా

కాదు సుమా కల కాదు సుమా





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment