Friday, July 17, 2020

Keelugurram » Enta Krupaamative      కీలుగుఱ్ఱం » ఎంత కృపామతివే

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Enta Krupaamative / ఎంత కృపామతివే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Thaapee Dharmarao Naidu / తాపీ ధర్మారావు నాయుడు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Sridevi / శ్రీదేవి ,Song Category : Others
pallavi :

eMta kRpaamativae bhavaani...

eMta dayaanidhivae...

eMta kRpaamativae bhavaani...

eMta dayaanidhivae...

charaNaM : 1

kattivaadaraku baligaanuMDae

kanyaku goorchiti kaLyaaNa mahaa...

kanyaku goorchiti kaLyaaNa mahaa...

eMta kRpaamativae bhavaani...

eMta dayaanidhivae...



charaNaM : 2

aedO panipai aegae vaaniki...

aedO panipai aegae vaaniki...

ee vidyaavati ee manOhaariNi

ichchi nannu karuNiMchitivaa... haha...

eMta kRpaamativae bhavaani...

eMta dayaanidhivae...



charaNaM : 3

nootanamugaa ee laeta maarutamu

nootanamugaa ee laeta maarutamu

geetaa gaanamu chaeyugadaa...

hRdaya taMtrulanu kadaliMchuTachae

hRdaya taMtrulanu kadaliMchuTachae

vadalina gaanamO... aemO...

vadalina gaanamO... aemO...

praNaya daevatalu paaDuchu nuMDae saama gaanamae aemO...

praNaya daevatalu paaDuchu nuMDae saama gaanamae aemO...

saama gaanamaemO...


 
Click here to hear the song
పల్లవి :

ఎంత కృపామతివే భవాని...

ఎంత దయానిధివే...

ఎంత కృపామతివే భవాని...

ఎంత దయానిధివే...



చరణం : 1

కత్తివాదరకు బలిగానుండే

కన్యకు గూర్చితి కళ్యాణ మహా...

కన్యకు గూర్చితి కళ్యాణ మహా...

ఎంత కృపామతివే భవాని...

ఎంత దయానిధివే...



చరణం : 2

ఏదో పనిపై ఏగే వానికి...

ఏదో పనిపై ఏగే వానికి...

ఈ విద్యావతి ఈ మనోహారిణి

ఇచ్చి నన్ను కరుణించితివా... హహ...

ఎంత కృపామతివే భవాని...

ఎంత దయానిధివే...



చరణం : 3

నూతనముగా ఈ లేత మారుతము

నూతనముగా ఈ లేత మారుతము

గీతా గానము చేయుగదా...

హృదయ తంత్రులను కదలించుటచే

హృదయ తంత్రులను కదలించుటచే

వదలిన గానమో... ఏమో...

వదలిన గానమో... ఏమో...

ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో...

ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో...

సామ గానమేమో...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment