Song » Yelo edari lo vana / ఏలో ఎడారిలో వానా
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్,Actress :
Sruthi Hasan / శ్రుతి హసన్ ,Music Director :
Anoop Rubens / అనూప్ రూబెన్స్,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Dhanunjay / ధనుంజయ్ ,
Maalavika / మాళవిక,Song Category : Love & Romantic Songs
hO ... ElO eDArilO vAnA gAllO gulAbi pUsEnA guburu mIsaM melEstunnA guMDe pApaM elA uMdO baiTiki baiTiki AtaDu cUpiMcE dhImA ... O O O lOpala lOtuna aMtagA uMTuMdA nijamA E ... celiya kanula merupu tagili niluvu manasu melika peDitE nilavaDamika manuShula taramA ennALLO EmiTO ennALLO I baDAyitO EM cEstADO manODu mArArOy vIrule mArArOy maharShule mArEnA I magADu nAnana nA na na nAnana nA na na na na na nAnana na na na na hO ... ElO eDArilO vAnA gAllO gulAbi pUsEnA guburu mIsaM melEstunnA guMDe pApaM elA uMdO ... O O O saigatO sainyaM naDipiMcE vADipai siggocci vAlenOlammO balleM bAkutO puvvula bANAlapai gelicEdeTTAgO ... EmO savAlE ayyO ayyO idEM savArI hOyyArE ayOmayaM kadA dAri valapu malupu tiriginapuDu sogasu maDugu edurupaDitE kadalaDamika rathamula taramA ennALLO EmiTO ennALLO I baDAyitO EM cEstADO manODu mArArE vIrulu mArArE maharShulu mArEnA I magADu E nana nana nananA ... E ...nana nana nananA EhE hE tOM tanana tanananatA tana nana dhirana dhirana tOM takiTa takiTa tOM tana nana dhirana dhirana tana nananana .. dhira nananana ... dhira nananana dhira nananana dhirana dhirana dhirana dhirana dhirana dhirana dhirana nA taranA taranA taranA taranA taranA O O O O O O O O O O
హో ... ఏలో ఎడారిలో వానా గాల్లో గులాబి పూసేనా గుబురు మీసం మెలేస్తున్నా గుండె పాపం ఎలా ఉందో బైటికి బైటికి ఆతడు చూపించే ధీమా ... ఓ ఓ ఓ లోపల లోతున అంతగా ఉంటుందా నిజమా ఏ ... చెలియ కనుల మెరుపు తగిలి నిలువు మనసు మెలిక పెడితే నిలవడమిక మనుషుల తరమా ఎన్నాళ్ళో ఏమిటో ఎన్నాళ్ళో ఈ బడాయితో ఏం చేస్తాడో మనోడు మారారోయ్ వీరులె మారారోయ్ మహర్షులె మారేనా ఈ మగాడు నానన నా న న నానన నా న న న న న నానన న న న న హో ... ఏలో ఎడారిలో వానా గాల్లో గులాబి పూసేనా గుబురు మీసం మెలేస్తున్నా గుండె పాపం ఎలా ఉందో ... ఓ ఓ ఓ సైగతో సైన్యం నడిపించే వాడిపై సిగ్గొచ్చి వాలెనోలమ్మో బల్లెం బాకుతో పువ్వుల బాణాలపై గెలిచేదెట్టాగో ... ఏమో సవాలే అయ్యో అయ్యో ఇదేం సవారీ హోయ్యారే అయోమయం కదా దారి వలపు మలుపు తిరిగినపుడు సొగసు మడుగు ఎదురుపడితే కదలడమిక రథముల తరమా ఎన్నాళ్ళో ఏమిటో ఎన్నాళ్ళో ఈ బడాయితో ఏం చేస్తాడో మనోడు మారారే వీరులు మారారే మహర్షులు మారేనా ఈ మగాడు ఏ నన నన నననా ... ఏ ...నన నన నననా ఏహే హే తోం తనన తనననతా తన నన ధిరన ధిరన తోం తకిట తకిట తోం తన నన ధిరన ధిరన తన నననన .. ధిర నననన ... ధిర నననన ధిర నననన ధిరన ధిరన ధిరన ధిరన ధిరన ధిరన ధిరన నా తరనా తరనా తరనా తరనా తరనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
0 comments:
Post a Comment