Song » Eeduru Galiki / ఈదురు గాలికి
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
J.V.Raghavulu / జె.వి.రాఘవులు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: Iduru gAliki mA doragAriki... EdO gubulu rEgiMdI I caligAliki.. mA dorasAniki... edalO..vINa mrOgiMdi.. haha..u hu uhu....hahA..uhU..uhu uhu.. Iduru gAliki mA doragAriki... EdO gubulu rEgiMdI I caligAliki..mA dorasAniki... edalO.. vINa mrOgiMdi.. haha...u hu uhu....hahA..uhU..uhu uhu.. lala lalA..huhu huhU caraNaM 1: taDisinakoddi..bigisina raika... miDisi miDisi paDutuMTE.. ninnoDisi oDisi paDutuMTE.... taDisE vagalu.. ragilE segalu cilipi cigurulEstuMTE... nA kalalu nidura lEstuMTE... nI kaLalu gelalu vEstuMTE... IdurugAliki mA doragAriki... EdO gubulu rEgiMdI I caligAliki.. mA dorasAniki... edalO.. vINa mrOgiMdi.. lala lalA.. uhu uhU hehe hehE.. uhu uhU caraNaM 2: karigina kuMkuma pedavi erupunE kaugili kOrutu uMTE... nA pedavulerrabaDutuMTE... paDucu sogasulE iMdradhanassulO... EDu raMgulautuMTE.. nA paiTa poMgulautuMTE... nI hoyalu layalu vEstuMTE... IdurugAliki mA doragAriki... EdO gubulu rEgiMdI ha.. I caligAliki.. mA dorasAniki.. edalO vINa mrOgiMdi.. haha hahA..uhu uhU haha hahA..uhu uhU lala lalA..huhu huhU hehe hehE..huhu huhU
పల్లవి: ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో..వీణ మ్రోగింది.. హహ..ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు.. ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ ఈ చలిగాలికి..మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది.. హహ...ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు.. లల లలా..హుహు హుహూ చరణం 1: తడిసినకొద్ది..బిగిసిన రైక... మిడిసి మిడిసి పడుతుంటే.. నిన్నొడిసి ఒడిసి పడుతుంటే.... తడిసే వగలు.. రగిలే సెగలు చిలిపి చిగురులేస్తుంటే... నా కలలు నిదుర లేస్తుంటే... నీ కళలు గెలలు వేస్తుంటే... ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది.. లల లలా.. ఉహు ఉహూ హెహె హెహే.. ఉహు ఉహూ చరణం 2: కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే కౌగిలి కోరుతు ఉంటే... నా పెదవులెర్రబడుతుంటే... పడుచు సొగసులే ఇంద్రధనస్సులో... ఏడు రంగులౌతుంటే.. నా పైట పొంగులౌతుంటే... నీ హొయలు లయలు వేస్తుంటే... ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ హ.. ఈ చలిగాలికి.. మా దొరసానికి.. ఎదలో వీణ మ్రోగింది.. హహ హహా..ఉహు ఉహూ హహ హహా..ఉహు ఉహూ లల లలా..హుహు హుహూ హెహె హెహే..హుహు హుహూ
0 comments:
Post a Comment