
Song » Saripovu / సరిపోవు
Song Details:Actor :
Nikhil / నిఖిల్ ,Actress :
Colours Swathi / కలర్స్ స్వాతి ,Music Director :
Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Haricharan / హరిచరణ్ ,Song Category : Love & Romantic Songs
saripOvu kOTi kanulainA saripOvu lakSha edalainA ninu darSiMci dari cEri valacEMduku... saripOvu BAShalennayinA saripOvu mATalennayinA ninu varNiMci okasAri pilicEMduku... cAladugA eMtainA samayaM AgadugA nItO I payanaM kaLlanE cEri guMDelO dUri SvAsalA mArinAvE.... svAtI... cinukai nAlO dUkAvE EkaMgA... svAtI... mutyaMlAgA mArAvE citraMgA... svAtI..... caraNaM: 1 EMTA navvaDaM...cUDaDaM..guMDenE kOyaDaM dUramE peMcaDaM...eMdukO I yeDaM..? manasuku telisina mATa palakadu pedavula jaMTa eduruga nuvu rAgAnE nAkEdO autOMdaTa..! kanula muMdu nuvu niMcunnA nE kaLlu mUsi kalagaMTunnA aMdulOnE tElipOtU nIDalAgA nItO vunnA.. svAtI...jallay nannE muMcAvE mottaMgA... svAtI ...kiraNaM nuvvay tAkAvE veccaMgA.... svAtI..... saripOvu kOTi kanulainA saripOvu lakSha edalainA ninu darSiMci dari cEri valacEMduku... saripOvu BAShalennayinA saripOvu mATalennayinA caraNaM:2 niMgE piDugulE vadilinA puvvulai taDimenA urumulE paMcinA... svaramulai tOcenA... talavani apaSakunAlE SuBa taruNamuluga tEle... velagani cIkaTi kUDA vennellu paMciMdilE... yenni Apadalu vostunnA avi nannu Adukoni kAcEnA kalisi vaccE viMtalannI kaccitaMgA nI mahimEnA.. svAtI... cinukai nAlO dUkAvE EkaMgA... svAtI... mutyaMlAgA mArAvE citraMgA... Click here to hear the song
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు... సరిపోవు భాషలెన్నయినా సరిపోవు మాటలెన్నయినా నిను వర్ణించి ఒకసారి పిలిచేందుకు... చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్లనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే.... స్వాతీ... చినుకై నాలో దూకావే ఏకంగా... స్వాతీ... ముత్యంలాగా మారావే చిత్రంగా... స్వాతీ..... చరణం: 1 ఏంటా నవ్వడం...చూడడం..గుండెనే కోయడం దూరమే పెంచడం...ఎందుకో ఈ యెడం..? మనసుకు తెలిసిన మాట పలకదు పెదవుల జంట ఎదురుగ నువు రాగానే నాకేదో ఔతోందట..! కనుల ముందు నువు నించున్నా నే కళ్లు మూసి కలగంటున్నా అందులోనే తేలిపోతూ నీడలాగా నీతో వున్నా.. స్వాతీ...జల్లయ్ నన్నే ముంచావే మొత్తంగా... స్వాతీ ...కిరణం నువ్వయ్ తాకావే వెచ్చంగా.... స్వాతీ..... సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు... సరిపోవు భాషలెన్నయినా సరిపోవు మాటలెన్నయినా చరణం:2 నింగే పిడుగులే వదిలినా పువ్వులై తడిమెనా ఉరుములే పంచినా... స్వరములై తోచెనా... తలవని అపశకునాలే శుభ తరుణములుగ తేలె... వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే... యెన్ని ఆపదలు వొస్తున్నా అవి నన్ను ఆదుకొని కాచేనా కలిసి వచ్చే వింతలన్నీ కచ్చితంగా నీ మహిమేనా.. స్వాతీ... చినుకై నాలో దూకావే ఏకంగా... స్వాతీ... ముత్యంలాగా మారావే చిత్రంగా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment