Sunday, July 12, 2020

Karthikeya » Punnami Vennelake      కార్తికేయ » పున్నమి వెన్నెలకే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Punnami Vennelake / పున్నమి వెన్నెలకే
Song Details:Actor : Nikhil / నిఖిల్  ,Actress : Colours Swathi / కలర్స్ స్వాతి ,Music Director : Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Haricharan / హరిచరణ్ ,Song Category : Inspiring & Motivational Songs
punnami vennelakE kannula gaMtalivi
cUpulakaMdaka dIpamunArpina cEtalu evvarini



nijamunu musirina nivuradi EmiTi
niduranu ceripina kalavaramEmiTi
veluguku venukana vivaramu EmiTi
vElupu koluvuna vilayamadEmiTi
palu praSnalakoka baduladi EmiTi
talapunu tolicenu taragani cIkaTi



naruDA guruDA evarA mUlamu
kAluni pASamai kadilenu kAlamu
jarigeDididi E daiva mahAtmyamu
kAnico idi E mAnava yatnamu
teliyunadepuDI mAya rahasyamu
teliyuTa  mAtramavaSyamavaSyamu
bratukoka tapamuga parugiDu payanamu
talavani malupuga kanugonu vijayamu
 
 

Click here to hear the song
పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివి
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరిని



నిజమును ముసిరిన నివురది ఏమిటి
నిదురను చెరిపిన కలవరమేమిటి
వెలుగుకు వెనుకన వివరము ఏమిటి
వేలుపు కొలువున విలయమదేమిటి
పలు ప్రశ్నలకొక బదులది ఏమిటి
తలపును తొలిచెను తరగని చీకటి



నరుడా గురుడా ఎవరా మూలము
కాలుని పాశమై కదిలెను కాలము
జరిగెడిదిది ఏ దైవ మహాత్మ్యము
కానిచొ ఇది ఏ మానవ యత్నము
తెలియునదెపుడీ మాయ రహస్యము
తెలియుట  మాత్రమవశ్యమవశ్యము
బ్రతుకొక తపముగ పరుగిడు పయనము
తలవని మలుపుగ కనుగొను విజయము
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment