Sunday, July 12, 2020

Karthikeya » Prasnante      కార్తికేయ » ప్రశ్నంటే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Prasnante / ప్రశ్నంటే
Song Details:Actor : Nikhil / నిఖిల్  ,Actress : Colours Swathi / కలర్స్ స్వాతి ,Music Director : Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Ranjit / రంజిత్ ,Song Category : Love & Romantic Songs
praSnaMTE niMgini niladIsE ala
praSniMcE lakShaNaM lEkuMTE elA
badulaMTE ekkaDO EcOTO lEdurA
SOdhiMcE cUpulO O nalupai gelupai dAguMdaMTA



prati okarOjilA okaTE mUsagA
bratuku lAgaDaM baruvEgA manasuki
sarikotta kShaNAlakai vetikE dArigA
aDugulu kaduputU payaniddAM pragatiki



praSniMcE niMgini niladIsE ala
praSniMcE lakShaNaM lEkuMTE elA
u wanna wanna explore
u wanna wanna know more
u got to question my dear
u got to start right now right here



caraNaM:
paluraMgulu dAgilEvA paikkanipiMcE telupulOna
cimmacIkaTi musugulOnU nIDalu ennO uMDavA
aDaganidE E javAbu tanakai tAnedurukAdu
adButamE dorukutuMdi anvEShiMcarA



prati okarOjilA okaTE mUsagA
bratukunu lAgaDaM baruvEgA manasuki
sarikotta kShaNAlakai vetikE dArigA
bratukunu lAgaDaM baruvEgA manasuki
aDugulu kaduputU payaniddAM pragatiki



praSnaMTE niMgini niladIsE ala
praSniMcE lakShaNaM lEkuMTE elA



caraNaM:2
eppuDO ennELLanADO nAMdigA modalaina vETa
edigE prati maluputOnU mArcalEdA maniShi bATa
teliyanitanamE punAdi telisina kShaNamE ugAdi
teliviki girigIta Edi prayatniMcarA



prati okarOjilA okaTE mUsagA
bratukunu lADagaM baruvEgA manasuki
sarikotta kShaNAlakai vetikE dArigA
aDugulu kaduputU payaniddAM pragatiki
 
Click here to hear the song
ప్రశ్నంటే నింగిని నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో ఏచోటో లేదురా
శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంటా



ప్రతి ఒకరోజిలా ఒకటే మూసగా
బ్రతుకు లాగడం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికి



ప్రశ్నించే నింగిని నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
u wanna wanna explore
u wanna wanna know more
u got to question my dear
u got to start right now right here



చరణం:
పలురంగులు దాగిలేవా పైక్కనిపించే తెలుపులోన
చిమ్మచీకటి ముసుగులోనూ నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏ జవాబు తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించరా



ప్రతి ఒకరోజిలా ఒకటే మూసగా
బ్రతుకును లాగడం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
బ్రతుకును లాగడం బరువేగా మనసుకి
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికి



ప్రశ్నంటే నింగిని నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా



చరణం:2
ఎప్పుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట
ఎదిగే ప్రతి మలుపుతోనూ మార్చలేదా మనిషి బాట
తెలియనితనమే పునాది తెలిసిన క్షణమే ఉగాది
తెలివికి గిరిగీత ఏది ప్రయత్నించరా



ప్రతి ఒకరోజిలా ఒకటే మూసగా
బ్రతుకును లాడగం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికి
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment