Song » Galiki Kulamedhi / గాలికి కులమేదీ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,
Shivaji Ganeshan / శివాజీ గణేశన్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Club & Item Songs
gaaliki kulamEdI gaaliki kulamEdI Edi nElaku kulamEdI gaaliki kulamEdI gaaliki kulamEdI Edi nElaku kulamEdI miMTiki marugEdI Edi miMTiki marugEdI Edi kaaMtiki nelavEdI gaaliki kulamEdI Edi nElaku kulamEdI gaaliki kulamEdI paalaku okaTE..aa..aa..aa..aa paalaku okaTE telivarNaM idi pratibhaku kaladaa kaLabEdaM vIrulakeMduku kulabhEdaM adi manasula cIlceDu matabEdhaM gaaliki kulamEdI Edi nElaku kulamEdI gaaliki kulamEdI jagamuna esamE.. jagamuna esamE migulunulE adi yugamulakainaa cedaradulE daivaM nIlO nilicunulE dharmaM nItO naDacunulE dharmaM nItO naDacunulE gaaliki kulamEdI Edi nElaku kulamEdI gaaliki kulamEdI
గాలికి కులమేదీ గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ గాలికి కులమేదీ గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ మింటికి మరుగేదీ ఏది మింటికి మరుగేదీ ఏది కాంతికి నెలవేదీ గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ గాలికి కులమేదీ పాలకు ఒకటే..ఆ..ఆ..ఆ..ఆ పాలకు ఒకటే తెలివర్ణం ఇది ప్రతిభకు కలదా కళబేదం వీరులకెందుకు కులభేదం అది మనసుల చీల్చెడు మతబేధం గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ గాలికి కులమేదీ జగమున ఎసమే.. జగమున ఎసమే మిగులునులే అది యుగములకైనా చెదరదులే దైవం నీలో నిలిచునులే ధర్మం నీతో నడచునులే ధర్మం నీతో నడచునులే గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ గాలికి కులమేదీ
0 comments:
Post a Comment