Song » Anandam avarnamaite / ఆనందం అర్ణవమైతే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
AnaMdaM arNavamaitE anurAgaM aMbaramaitE AnaMdaM anurAgapu TaMculu cUstAM AnaMdapu lOtulu tIstAM AnaMdaM nI kaMkaNa nikvANaMlO nA jIvana nirvANaMlO nI madilO DOlalu tUgi nA hRudilO jvAlalu rEgi... nI talapuna rEkulu pUstE nA valapuna bAkulu dUstE 2 maraNAniki prANaM pOstAM svargAniki niccena vEstAM 2 AnaMdaM A..... hasanAniki rANivi nIvai vyasanAniki bAnisa nEnai viShamiMcina madIya KEdaM kusumiMcina tvadIyamOdaM A.... viShavAyuvulai prasaristE viritEniyalai pravahistE prapaMcamunu parihasistAM BaviShyamunu paripAlistAM 2 AnaMdaM Click here to hear the song
ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ఆనందం అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి... నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే 2 మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం 2 ఆనందం ఆ..... హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయమోదం ఆ.... విషవాయువులై ప్రసరిస్తే విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం 2 ఆనందం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment