Sunday, July 12, 2020

Kannavaari Kalalu » Madhuvolakabose      కన్నవారి కలలు » మధువొలకబోసే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Madhuvolakabose / మధువొలకబోసే

Song Details:Actor :Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : V.Kumar / వి.కుమార్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
madhuvolakabOsE nI cilipi kaLLu
avi naaku vEsE baMgaaru saMkeLLu
 
madhuvolakabOsE nI cilipi kaLLu
avi naaku vEsE baMgaaru saMkeLLu
 
aDagakanE iccinacO adi manasukaMdamu
anumatinE kOrakanE niMDEvu hRudayamu
 
talavakanE kaliginacO adi prEma baMdhamu
bahumatigaa dOcitivi naalOni swaramu
 
manasu manasutO UsulaaDanI
mUgabaaShalO baasa cEyanI..
InaaTi haayi veYYELLu saagaalanI
 
madhuvolakabOsE nI cilipi kaLLu
avi naaku vEsE baMgaaru saMkeLLu
 
gaganamutO aa bhramaraM telipiMdi EmanI?
jagamunaku mana celimi aadarshamaunanI
 
kalalu tIragaa kalisipommanI
kaugiliMtalO karigipommanI
InaaTi haayi veYYELLu saagaalanI
 
madhuvolakabOsE..
haa..
nI cilipi kaLLu
A AA A
avi naaku vEsE..
haa A A..A
baMgaaru saMkeLLu
Click here to hear the song
మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు
 
మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు
 
అడగకనే ఇచ్చినచో అది మనసుకందము
అనుమతినే కోరకనే నిండేవు హృదయము
 
తలవకనే కలిగినచో అది ప్రేమ బంధము
బహుమతిగా దోచితివి నాలోని స్వరము
 
మనసు మనసుతో ఊసులాడనీ
మూగబాషలో బాస చేయనీ..
ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ
 
మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు
 
గగనముతో ఆ భ్రమరం తెలిపింది ఏమనీ?
జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ
 
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ
 
మధువొలకబోసే..
హా..
నీ చిలిపి కళ్ళు
ఆ ఆఆ ఆ
అవి నాకు వేసే..
హా ఆ ఆ..ఆ
బంగారు సంకెళ్ళు
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment