Song » Sarileru Naekevvaru / సరిలేరు నీకెవ్వరూ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Devika / దేవిక ,
Savithri / సావిత్రి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi: sarilEru nIkevvarU narapAla sudhAkara sarilEru nIkevvarU sarilEru nIkevvarU narapAla sudhAkara sarilEru nIkevvarU suravaiBavAnA BAsura kIrtilOnA suravaiBavAna BAsura kIrtilOnA sarilEru nIkevvarU narapAla sudhAkara sarilEru nIkevvarU sarilEru nIkevvarU ratirAja suMdarA sarilEru nIkevvarU sarilEru nIkevvarU ratirAja suMdarA sarilEru nIkevvarU sirilOna gAnI magasirilOna gAnI sirilOna gAnI magasirilOna gAnI sarilEru nIkevvarU ratirAja suMdarA sarilEru nIkevvarU caraNaM 1: prajalanu nIkaMTi pApalugA kAci A... prajalanu nIkaMTi pApalugA kAci pararAjuladaraMga karavAlamunu dUsi prajalanu nIkaMTi pApalugA kAci pararAjuladaraMga karavAlamunu dUsi SAMtini velayiMci maMcini veligiMci SAMtini velayiMci maMcini veligiMci jagatini lAliMci pAliMcinAvU.... sarilEru nIkevvarU narapAla sudhAkara sarilEru nIkevvarU caraNaM 2: maruDE toMdaracEya viribONulanugUDi madhuvE poMguluvAra manasAra tUgADi A... A... A... maruDE toMdaracEya viribONulanugUDi madhuvE poMguluvAra manasAra tUgADi navvulu cilikiMci muvvalu palikiMci navvulu cilikiMci muvvalu palikiMci yavvanavINanU kavviMcinAvU... sarilEru nIkevvarU ratirAja suMdarA sarilEru nIkevvarU caraNaM 3: rAjaBOja ravitEja dAnajita kalpaBUja jOhAr nITugulki sumakOTi tEnelAnETi tETi jOhAr rAjaBOja ravitEja dAnajita kalpaBUja jOhAr nITugulki sumakOTi tEnelAnETi tETi jOhAr asamapraBAva jOhAr rasikAvataMsa jOhAr asamapraBAva jOhAr rasikAvataMsa jOhAr jOhAr jOhAr jOhAr jOhAr jOhAr jOhAr jOhAr jOhAr A...A... A... A... sarilEru nIkevvarU narapAla sudhAkara sarilEru nIkevvarU sirilOna gAnI magasirilOna gAnI sarilEru nIkevvarU..... sarilEru nIkevvarU narapAla sudhAkara sarilEru nIkevvarU
పల్లవి: సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సురవైభవానా భాసుర కీర్తిలోనా సురవైభవాన భాసుర కీర్తిలోనా సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ సిరిలోన గానీ మగసిరిలోన గానీ సిరిలోన గానీ మగసిరిలోన గానీ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ చరణం 1: ప్రజలను నీకంటి పాపలుగా కాచి ఆ... ప్రజలను నీకంటి పాపలుగా కాచి పరరాజులదరంగ కరవాలమును దూసి ప్రజలను నీకంటి పాపలుగా కాచి పరరాజులదరంగ కరవాలమును దూసి శాంతిని వెలయించి మంచిని వెలిగించి శాంతిని వెలయించి మంచిని వెలిగించి జగతిని లాలించి పాలించినావూ.... సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ చరణం 2: మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి మధువే పొంగులువార మనసార తూగాడి ఆ... ఆ... ఆ... మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి మధువే పొంగులువార మనసార తూగాడి నవ్వులు చిలికించి మువ్వలు పలికించి నవ్వులు చిలికించి మువ్వలు పలికించి యవ్వనవీణనూ కవ్వించినావూ... సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ చరణం 3: రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ ఆ...ఆ... ఆ... ఆ... సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సిరిలోన గానీ మగసిరిలోన గానీ సరిలేరు నీకెవ్వరూ..... సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
0 comments:
Post a Comment