Friday, July 24, 2020

Kanchana Ganga » Ne Tiyani pedavulu      కాంచన గంగ » నీ తీయని పెదవులు

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Ne Tiyani pedavulu / నీ తీయని పెదవులు

Song Details:Actor : Chandra Mohan / చంద్రమోహన్ ,Actress : Saritha / సరిత ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Occassional Songs
pallavi:

A... AhAhA...

nI tIyani pedavulu aMdakapOtE nidarE rAdammA

lalalalA... lalalAlalAla lalalA lalalA

nI kATuka ka LlE navvakapOtE kalalE rAvammA

lalAlalAlalA... A....
nIvE nIvE nA AlApana...nIlO nEnE unnA

nI tIyani pedavulu aMdakapOtE nidarE rAdammA

nI kATuka ka LlE navvakapOtE kalalE rAvammA
caraNaM : 1

nI aMdamE arudainadi... nA kOsamE nIvunnadi

haddulu ceripEsi ciru muddulu kalabOsi

haddulu ceripEsi ciru muddulu kalabOsi

pagalU rEyi UgAlammA paravaLlalO

nI tIyani pedavulu aMdakapOtE nidarE rAdammA

lalalalA... lalalAlalAla lalalA lalalA

nI kATuka ka LlE navvakapOtE kalalE rAvammA

lalAlalAlalA... A....
caraNaM : 2

E gAlulu ninu tAkinA

nA guMDelO AvEdana... AhA...

valapE mana soMtaM prati malupU rasavaMtaM

valapE mana soMtaM prati malupU rasavaMtaM

kAgE virahaM karagAlammA kaugiLLalO

nI tIyani pedavulu aMdakapOtE nidarE rAdammA

nI kATuka ka LlE navvakapOtE kalalE rAvammA

nIvE nIvE nA AlApana... nIlO nEnE unnA

nI tIyani pedavulu aMdakapOtE nidarE rAdammA
పల్లవి:

ఆ... ఆహాహా...

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

లలలలా... లలలాలలాల లలలా లలలా

నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా

లలాలలాలలా... ఆ....
నీవే నీవే నా ఆలాపన...నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా
చరణం : 1

నీ అందమే అరుదైనది... నా కోసమే నీవున్నది

హద్దులు చెరిపేసి చిరు ముద్దులు కలబోసి

హద్దులు చెరిపేసి చిరు ముద్దులు కలబోసి

పగలూ రేయి ఊగాలమ్మా పరవళ్లలో

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

లలలలా... లలలాలలాల లలలా లలలా

నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా

లలాలలాలలా... ఆ....
చరణం : 2

ఏ గాలులు నిను తాకినా

నా గుండెలో ఆవేదన... ఆహా...

వలపే మన సొంతం ప్రతి మలుపూ రసవంతం

వలపే మన సొంతం ప్రతి మలుపూ రసవంతం

కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

నీ కాటుక క ళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా

నీవే నీవే నా ఆలాపన... నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

0 comments:

Post a Comment