Saturday, July 18, 2020

Kalpana » VAdalanuraa Ninu      కల్పన » వదలనురా నిను

July 18, 2020 Posted by Publisher , No comments

Song » VAdalanuraa Ninu / వదలనురా నిను
Song Details:Actor : Murali Mohan / మురళి మోహన్ ,Actress : Jayachitra / జయచిత్ర ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    vadalanurA ninu raGurAmA...

    vadalanurA ninu raGurAmA..



    nA jIvitamE.. navapArijAtamu

    nA jIvitamE.. navapArijAtamu

    EnADO..O... nIkE..E..E..E^^E..E^^E..E^^E

    aMkitamU..



    vadalanurA ninu raGurAmA...



caraNaM 1:

    nA BAvamulO.. jIvamu nIvE

    nA gAnamulO.. mAdhuri nIvE



    nA BAvamulO.. jIvamu nIvE

    nA gAnamulO.. mAdhuri nIvE



    tODu nIDA..A..A.. manugaDa nIvE

    tODu nIDA..A..A.. manugaDa nIvE



    nanu naDipiMcE daivamu nIvE..

    vadalanu.. vadalanu.. vadalanurA ninu raGurAmA



caraNaM 2:

    kOranu epuDU.. sirisaMpadalu

    aDaganu ninnU.. vErE varamulu



    kOranu epuDU.. sirisaMpadalu

    aDaganu ninnU.. vErE varamulu



    pAvanamau nI padamulE cAlu

    pAvanamau nI padamulE cAlu



    nanu pAliMcE sauBAgyAlu..



    vadalanu... vadalanu..

    vadalanu rA ninu raGurAmA..

    nA jIvitamE navapArijAtamu..

    EnADO adi nIkE... E..E..E..E

    aMkitamu......


 
Click here to hear the song
పల్లవి:

    వదలనురా నిను రఘురామా...

    వదలనురా నిను రఘురామా..



    నా జీవితమే.. నవపారిజాతము

    నా జీవితమే.. నవపారిజాతము

    ఏనాడో..ఓ... నీకే..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏఏ

    అంకితమూ..



    వదలనురా నిను రఘురామా...



చరణం 1:

    నా భావములో.. జీవము నీవే

    నా గానములో.. మాధురి నీవే



    నా భావములో.. జీవము నీవే

    నా గానములో.. మాధురి నీవే



    తోడు నీడా..ఆ..ఆ.. మనుగడ నీవే

    తోడు నీడా..ఆ..ఆ.. మనుగడ నీవే



    నను నడిపించే దైవము నీవే..

    వదలను.. వదలను.. వదలనురా నిను రఘురామా



చరణం 2:

    కోరను ఎపుడూ.. సిరిసంపదలు

    అడగను నిన్నూ.. వేరే వరములు



    కోరను ఎపుడూ.. సిరిసంపదలు

    అడగను నిన్నూ.. వేరే వరములు



    పావనమౌ నీ పదములే చాలు

    పావనమౌ నీ పదములే చాలు



    నను పాలించే సౌభాగ్యాలు..



    వదలను... వదలను..

    వదలను రా నిను రఘురామా..

    నా జీవితమే నవపారిజాతము..

    ఏనాడో అది నీకే... ఏ..ఏ..ఏ..ఏ

    అంకితము......


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment