Wednesday, July 29, 2020

Kalpana » Dikkulu Chudaku      కల్పన » దిక్కులు చూడకు

July 29, 2020 Posted by Publisher , No comments

Song » Dikkulu Chudaku / దిక్కులు చూడకు
Song Details:Actor : Murali Mohan / మురళి మోహన్ ,Actress : Jayachitra / జయచిత్ర ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : G.Anand / జి.ఆనంద్  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

 dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma

 dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma seetamma

 sirimalle navvula seetamma muMduku raavae muddulagumma

 sirimalle navvula seetamma muMduku raavae muddulagumma muddulagumma
 charaNaM : 1

 edanae daachukuMTaavO naa edanae daagi uMTaavO

 edanae daachukuMTaavO naa edanae daagi uMTaavO

 kadalikalannee kathaluga alli kavitalae raasukuMTaavO raamayya

 ponnalu poochina navvu sirivennela dOchi naakivvu

 ponnalu poochina navvu sirivennela dOchi naakivvu

 aa vennelalO nee kannulalO... aa vennelalO nee kannulalO...

 sannajaajulae ruvvu kanu sannajaajulae ruvvu

 sannajaajulae ruvvu kanu sannajaajulae ruvvu

 seetamma... seetamma...

 dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma

 sirimalle navvula seetamma muMduku raavae muddulagumma muddulagumma
 charaNaM : 2

 kalalO maelukuMTaavO naa kaLalae aelukuMTaavO

 kalalO maelukuMTaavO naa kaLalae aelukuMTaavO

 kalalika maani kalayikalO naa kannulalO choosukuMTaavO raamayya

 velluvalainadi sogasu tolivaekuva nee manasu

 velluvalainadi sogasu tolivaekuva nee manasu

 aa velluvalO naa pallavilO... aa velluvalO naa pallavilO...

 raagamae palikiMchu anuraagamai pulakiMchu

 raagamae palikiMchu anuraagamai pulakiMchu

 seetamma... seetamma...

 dikkulu chooDaku raamayya pakkanae unnadi seetamma

 sirimalle navvula seetamma muMduku raavae muddulagumma muddulagumma
 
Click here to hear the song
పల్లవి :

 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ

 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ

 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ

 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ
 చరణం : 1

 ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో

 ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో

 కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో రామయ్య

 పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు

 పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు

 ఆ వెన్నెలలో నీ కన్నులలో... ఆ వెన్నెలలో నీ కన్నులలో...

 సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు

 సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు

 సీతమ్మ... సీతమ్మ...

 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ

 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ
 చరణం : 2

 కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో

 కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో

 కలలిక మాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావో రామయ్య

 వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు

 వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు

 ఆ వెల్లువలో నా పల్లవిలో... ఆ వెల్లువలో నా పల్లవిలో...

 రాగమే పలికించు అనురాగమై పులకించు

 రాగమే పలికించు అనురాగమై పులకించు

 సీతమ్మ... సీతమ్మ...

 దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ

 సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment