Monday, July 20, 2020

Kalisundam raa » Nuvve Nuvve      కలిసుందాం రా » నువ్వే నువ్వే

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nuvve Nuvve / నువ్వే నువ్వే

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Simran / సిమ్రన్ ,Music Director : S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hari Haran / హరిహరన్ ,  Sujatha / సుజాత ,Song Category : Others
pallavi :

nuvvae nuvvae aMToo naa praaNaM

nuvvae nuvvae aMToo naa praaNaM

padaepadae piliche ee gaanaM

pratichOTa neekOsaM vetukutuMDagaa

kanullOna neeroopaM velugutuMDagaa

manassaMtaa mallela jalapaataM

nuvvae nuvvae aMToo naa praaNaM

padaepadae piliche ee gaanaM
charaNaM : 1

tarumutu vachchae teeyani bhaavaM praemO aemO elaacheppaDaM

taha taha peMchae tuMTari daahaM tappO oppO aeM cheyyaDaM

oohallO uyyaloopae saMtOshaM raegaelaa

oopirilO raagaM teesae saMgeetaM saagaelaa

alalai pilichae praNaya suprabhaataM

nuvvae nuvvae aMToo naa praaNaM

padaepadae piliche ee gaanaM
charaNaM : 2

vivarivaraMToo egisina praayaM ninnae choosi taloMchae kshaNaM

niganigamaMToo nee nayagaaraM haaraM vaesi variMchae kshaNaM

snaehaala saMkeLaeLa allaesae kaugillO

paaraaNi paadaale paaraaDae guMDellO

naDakae marichee SilayyiMdi kaalaM

nuvvae nuvvae aMToo naa praaNaM

padaepadae piliche ee gaanaM

pratichOTa neekOsaM vetukutuMDagaa

kanullOna neeroopaM velugutuMDagaa

manassaMtaa mallela jalapaataM

nuvvae nuvvae aMToo naa praaNaM

padaepadae piliche ee gaanaM
 
Click here to hear the song
పల్లవి :

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం

పదేపదే పిలిచె ఈ గానం

ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా

కనుల్లోన నీరూపం వెలుగుతుండగా

మనస్సంతా మల్లెల జలపాతం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం

పదేపదే పిలిచె ఈ గానం
చరణం : 1

తరుముతు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలాచెప్పడం

తహ తహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చెయ్యడం

ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా

ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా

అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం

పదేపదే పిలిచె ఈ గానం
చరణం : 2

వివరివరంటూ ఎగిసిన ప్రాయం నిన్నే చూసి తలొంచే క్షణం

నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం

స్నేహాల సంకెళే్ళ అల్లేసే కౌగిల్లో

పారాణి పాదాలె పారాడే గుండెల్లో

నడకే మరిచీ శిలయ్యింది కాలం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం

పదేపదే పిలిచె ఈ గానం

ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా

కనుల్లోన నీరూపం వెలుగుతుండగా

మనస్సంతా మల్లెల జలపాతం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం

పదేపదే పిలిచె ఈ గానం
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment