
Song » Kalavaramaye Madhilo / కలవరమాయే మదిలో
Song Details:Actor :
Kamal Kamaraju / కమల్ కామరాజు ,Actress :
Colours Swathi / కలర్స్ స్వాతి ,Music Director :
Sharath Vasudevan / శరత్ వాసుదేవన్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Chitra / చిత్ర ,Song Category : Love & Romantic Songs
kanulE kalipE kathalE telipE naalOni bhaavaalE alalai medilE kalalE kadipE vEvEla raagaalE palikE swaraalE edakE varaalai padaalu paaDu vELalO kalavaramaayE madilO kanulE kalipE kathalE telipE naalOni bhaavaalE alalai medilE kalalE kadipE vEvEla raagaalE manasunE toli madhurimalE variMcenaa batukulO ilaa sarigamalE raciMcenaa swaramulEni gaanaM marapu raani vainaM maunavINa mITutuMTE kalavaramaayE madilO edagani kalE edalayalO varaalugaa telupani adE tapanalanE taraalugaa nidurapOni tIraM madhuramaina bhaaraM guMDenUyalUputuMTE kalavaramaayE madilO kanulE kalipE kathalE telipE naalOni bhaavaalE alalai medilE kalalE kadipE vEvEla raagaalE palikE swaraalE edakE varaalai padaalu paaDu vELalO kalavaramaayE madilO
కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలై పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే మనసునే తొలి మధురిమలే వరించెనా బతుకులో ఇలా సరిగమలే రచించెనా స్వరములేని గానం మరపు రాని వైనం మౌనవీణ మీటుతుంటే కలవరమాయే మదిలో ఎదగని కలే ఎదలయలో వరాలుగా తెలుపని అదే తపనలనే తరాలుగా నిదురపోని తీరం మధురమైన భారం గుండెనూయలూపుతుంటే కలవరమాయే మదిలో కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలై పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో
0 comments:
Post a Comment