Friday, July 10, 2020

Kalasi vunte kaladu sukham » Muddabanti poolu      కలసి వుంటె కలదు సుఖం » ముద్దబంతి పూలు

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Muddabanti poolu / ముద్దబంతి పూలు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

muddabaMti poolu beTTi mogili raekulu

jaDanu chuTTi jaDanu chuTTi...

haMsalaa naDichi vachchae chiTTemmaa... chiTTemmaa...

maa iMTikaemi techchaavammaa cheppammaa cheppammaa...

muddabaMti poolu beTTi mogili raekulu jaDanu chuTTi

haMsalaa naDichi vachchae chiTTemmaa...

maa iMTikaemi techchaavammaa cheppammaa...

addamaMTi manasu uMdi

aMdamaina vayasu uMdi... vayasu uMdi

iMtakannaa uMDaedaeMdi kiTTayyaa... kiTTayyaa...

ee paedavaaLLu techchaedaeMdi cheppayyaa... cheppayyaa...

addamaMTi manasu uMdi aMdamaina vayasu uMdi

iMtakannaa uMDaedaeMdi kiTTayyaa...

ee paedavaaLLu techchaedaeMdi cheppayyaa...

taMdaane taanenanae taMdaane taanenanae

tanenanaenaanae taanaenaa hOy^..



charaNaM : 1

puTTiMTi araNaaloo... ghanamaina kaTnaaloo...

puTTiMTi araNaaloo... ghanamaina kaTnaaloo...

attavaariMTa niMDaa vaesinaa

avi abhimaanamaMta viluvajaesunaa

abhimaanamaMta viluvajaesunaa

haMsalaa naDichi vachchae chiTTemmaa...

maa iMTikaemi techchaavammaa cheppammaa...



charaNaM : 2

abhimaanamaabharaNaM mariyaade bhooshaNaM

abhimaanamaabharaNaM mariyaade bhooshaNaM

guNamu maMchidaitae chaalayaa

mana goppatanamu cheppukOnu veelayaa

mana goppatanamu cheppukOnu veelayaa

addamaMTi manasu uMdi aMdamaina vayasu uMdi

iMtakannaa uMDaedaeMdi kiTTayyaa...

ee paedavaaLLu techchaedaeMdi cheppayyaa...



charaNaM :3

kaalu chey^ lOpamanee... kokkeraayi roopamanee...

kaalu chey^ lOpamanee... kokkeraayi roopamanee...

odinalu nannu gaeli chaeturaa

pillanu dechchi peLLi chaeturaa... pillanu dechchi peLLi chaeturaa

evaraemi annanaemi egataaLi cheyyanaemi

evaraemi annanaemi egataaLi cheyyanaemi

navvina naapa chaene paMDadaa

naluguru mechchurOju uMDadaa

naluguru mechchurOju uMDadaa

addamaMTi manasu uMdi aMdamaina vayasu uMdi

iMtakannaa uMDaedaeMdi kiTTayyaa...

ee paedavaaLLu techchaedaeMdi cheppayyaa...

muddabaMti poolu beTTi mogili raekulu jaDanu chuTTi

haMsalaa naDichi vachchae chiTTemmaa...

maa iMTikaemi techchaavammaa cheppammaa...


 
Click here to hear the song
పల్లవి :

ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు

జడను చుట్టి జడను చుట్టి...

హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా... చిట్టెమ్మా...

మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా...

ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి

హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా...

మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా...

అద్దమంటి మనసు ఉంది

అందమైన వయసు ఉంది... వయసు ఉంది

ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా... కిట్టయ్యా...

ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా... చెప్పయ్యా...

అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది

ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా...

ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా...

తందానె తానెననే తందానె తానెననే

తనెననేనానే తానేనా హోయ్..



చరణం : 1

పుట్టింటి అరణాలూ... ఘనమైన కట్నాలూ...

పుట్టింటి అరణాలూ... ఘనమైన కట్నాలూ...

అత్తవారింట నిండా వేసినా

అవి అభిమానమంత విలువజేసునా

అభిమానమంత విలువజేసునా

హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా...

మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా...



చరణం : 2

అభిమానమాభరణం మరియాదె భూషణం

అభిమానమాభరణం మరియాదె భూషణం

గుణము మంచిదైతే చాలయా

మన గొప్పతనము చెప్పుకోను వీలయా

మన గొప్పతనము చెప్పుకోను వీలయా

అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది

ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా...

ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా...



చరణం : 3

కాలు చెయ్ లోపమనీ... కొక్కెరాయి రూపమనీ...

కాలు చెయ్ లోపమనీ... కొక్కెరాయి రూపమనీ...

ఒదినలు నన్ను గేలి చేతురా

పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా... పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా

ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి

ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి

నవ్విన నాప చేనె పండదా

నలుగురు మెచ్చురోజు ఉండదా

నలుగురు మెచ్చురోజు ఉండదా

అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది

ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా...

ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా...

ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి

హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా...

మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా...


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment