Wednesday, July 15, 2020

Kadali » Pachchani Thota      కడలి » పచ్చని తోట

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Pachchani Thota / పచ్చని తోట
Song Details:Actor : Goutham Karthik / గౌతమ్ కార్తిక్  ,Actress : Thulasi Nair / తులసి నాయర్  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : Harini / హరిణి ,Song Category : Love & Romantic Songs
paccani tOTa pasarula tAvi

nISIdi maunamu nI prEma gAnaM

paurNami rEyi pogamaMcu aDavi

oMTarigA veLLE nItOTi payanamu

ivi mAtraM cAlu ivi mAtramE

nAku iMka cAlu nuvvu mAtramE

ivi mAtraM cAlu ivi mAtramE

nAku iMka cAlu nuvvu mAtramE

paccani tOTa pasarula tAvi

nISIdi maunamu nI prEma gAnaM



kolanula nITilO taDicE koMgalu

vidiliMcu rekkala jallE aMdamE

mukOpamu viDici nI koMgu tIsi

nA menu tuDicE ninnu allukOnA

idi mAtraM cAlu idi mAtramE

nAku iMkA cAlu nuvvu mAtramE

idi mAtraM cAlu idi mAtramE

nAku iMkA cAlu nuvvu mAtramE



mAnulu vaNikE maMcuku taDisi

netturu nilicE calikE jaDisi

uShNaM kOrElE vayasE cOTE

okaTE duppaTilO iruvuraM uMTe

idi mAtraM cAlu idi mAtramE

nAku iMkA cAlu nuvvu mAtramE

idi mAtraM cAlu idi mAtramE

nAku iMkA cAlu nuvvu mAtramE



paccani tOTa pasarula tAvi

nISIdi maunamu nI prEma gAnaM

paurNami rEyi pogamaMcu aDavi

oMTarigA veLLE nItOTi payanamu

ivi mAtraM cAlu ivi mAtramE

nAku iMkA cAlu nuvvu mAtramE
పచ్చని తోట పసరుల తావి

నీశీది మౌనము నీ ప్రేమ గానం

పౌర్ణమి రేయి పొగమంచు అడవి

ఒంటరిగా వెళ్ళే నీతోటి పయనము

ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే

నాకు ఇంక చాలు నువ్వు మాత్రమే

ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే

నాకు ఇంక చాలు నువ్వు మాత్రమే

పచ్చని తోట పసరుల తావి

నీశీది మౌనము నీ ప్రేమ గానం



కొలనుల నీటిలో తడిచే కొంగలు

విదిలించు రెక్కల జల్లే అందమే

ముకోపము విడిచి నీ కొంగు తీసి

నా మెను తుడిచే నిన్ను అల్లుకోనా

ఇది మాత్రం చాలు ఇది మాత్రమే

నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే

ఇది మాత్రం చాలు ఇది మాత్రమే

నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే



మానులు వణికే మంచుకు తడిసి

నెత్తురు నిలిచే చలికే జడిసి

ఉష్ణం కోరేలే వయసే చోటే

ఒకటే దుప్పటిలో ఇరువురం ఉంటె

ఇది మాత్రం చాలు ఇది మాత్రమే

నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే

ఇది మాత్రం చాలు ఇది మాత్రమే

నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే



పచ్చని తోట పసరుల తావి

నీశీది మౌనము నీ ప్రేమ గానం

పౌర్ణమి రేయి పొగమంచు అడవి

ఒంటరిగా వెళ్ళే నీతోటి పయనము

ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే

నాకు ఇంకా చాలు నువ్వు మాత్రమే

0 comments:

Post a Comment