Wednesday, July 15, 2020

Kadali » Gunjukunnaa      కడలి » గుంజుకున్నా

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Gunjukunnaa / గుంజుకున్నా
Song Details:Actor : Goutham Karthik / గౌతమ్ కార్తిక్  ,Actress : Thulasi Nair / తులసి నాయర్  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : Shakthi sree Gopalan / శక్తిశ్రీ గోపాలన్ ,Song Category : Love & Romantic Songs
guMjukunnA ninnu edalOkE

guMjukunnA .. ninnE edalOkE

iMka ennALLaki IDErunO I batukE

tEne cUpE callAv nApai ciMdElA

tALanaMTOMdi manasE nIru paDDa addaMlA

kotta maNihAraM ... kuDisEti gaDiyAraM

peddapulinainA aNicE adhikAraM

nIveLLinAka nI nIDE pOnaMTE pOnaMdE

guMDe kiMda nIDocci kUrcuMdE ...

iMka adi modalu nA manasE talavaMcE eragadugA

goDugaMcai nEDu madE nikkutOMdigA

guMjukunnA .. ninnE edalOkE

guMjukunnA .. ninnE edalOkE

iMka ennALLaki IDErunO I batukE

caraNaM 

guvvE musugEsiMdE

rAvAkE (rAvi Aku) kunikiMdE

pAlEmO perugulAga iMdAkE paDukuMdE...

rAca kurupunnOLLE nidarOyE vELallOna

ASa kurupocci edE aranimuShaM nidarOdE

guMjukunnA .. ninnE edalOkE

iMka ennALLaki IDErunO I batukE

caraNaM

eMgili paDanE lEdE

aMgili taDavane lEdE

ArEDu nALLai Akali vUsE lEdE ....

pEda edanE dATi EdI palakadu pedavE

rabbaru gAjulakEmO saDi cEsE nOrEdE  

hAy

ho ...guMjukunnA .. ninnE edalOkE

iMka ennALLaki IDErunO I batukE

tEne cUpE callAv nApai ciMdElA

tALanaMTOMdi manasE nIru paDDa addaMlA

kotta maNihAraM ... kuDisEti gaDiyAraM

peddapulinainA aNicE adhikAraM

nIveLLinAka nI nIDE pOnaMTE pOnaMdE

guMDe kiMda nIDocci kUrcuMdE ...

iMka adi modalu nA manasE talavaMcE eragadugA

goDugaMcai nEDu madE nikkutOMdigA

guMjukunnA .. ninnE edalOkE

guMjukunnA .. ninnE edalOkE

iMka ennALLaki IDErunO I batukE
గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా .. నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మణిహారం ... కుడిసేతి గడియారం
పెద్దపులినైనా అణిచే అధికారం
నీవెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే ...
ఇంక అది మొదలు నా మనసే తలవంచే ఎరగదుగా
గొడుగంచై నేడు మదే నిక్కుతోందిగా
గుంజుకున్నా .. నిన్నే ఎదలోకే
గుంజుకున్నా .. నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
చరణం 
గువ్వే ముసుగేసిందే
రావాకే (రావి ఆకు) కునికిందే
పాలేమో పెరుగులాగ ఇందాకే పడుకుందే...
రాచ కురుపున్నోళ్ళే నిదరోయే వేళల్లోన
ఆశ కురుపొచ్చి ఎదే అరనిముషం నిదరోదే
గుంజుకున్నా .. నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
చరణం
ఎంగిలి పడనే లేదే
అంగిలి తడవనె లేదే
ఆరేడు నాళ్ళై ఆకలి వూసే లేదే ....
పేద ఎదనే దాటి ఏదీ పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడి చేసే నోరేదే  
హాయ్
హొ ...గుంజుకున్నా .. నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మణిహారం ... కుడిసేతి గడియారం
పెద్దపులినైనా అణిచే అధికారం
నీవెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే ...
ఇంక అది మొదలు నా మనసే తలవంచే ఎరగదుగా
గొడుగంచై నేడు మదే నిక్కుతోందిగా
గుంజుకున్నా .. నిన్నే ఎదలోకే
గుంజుకున్నా .. నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే

0 comments:

Post a Comment