Friday, July 10, 2020

Kaarthika Deepam » Nee Kaugililo      కార్తీక దీపం » నీ కౌగిలిలో

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Nee Kaugililo / నీ కౌగిలిలో
Song Details:Actor :Actress : Shaarada / శారద ,  Sridevi / శ్రీదేవి ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Gopi ( Mailavarapu) / గోపి(మైలవరపు)  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
nI kaugililO taladaaci..
nI cEtulalO kanumUsi..
janma janmaku,jatagaa masalE..
varamE nannu poMdanI..
 
nI kaugililO taladaaci..
nI cEtulalO kanumUsi..
janma janmaku,jatagaa masalE..
varamE nannu poMdanI..
 
nI kaugililO taladaaci..
 
A A..AAA..A A A A..A
callaga kaasE paala vennela..naa manasEdO vivariMcu..
allari cEsE..O cirugaali..naa kOrikalE vinipiMcU..
naa kOvelalO swaamivi nIvai,valapE divvegaa veligiMcu..
 
nI kaugililO taladaaci..
nI cEtulalO kanumUsi..
janma janmaku,jatagaa masalE..
varamE nannu poMdanI..
 
nI kaugililO taladaaci..
 
A A..AAA..A A A A..A
niMgi saakShi, nEla saakShi.. ninu valacina naa manasE saakShi..
manasulOna manugaDalOna..naalO nIvE saga paalu
vEDukalOnu vEdikalOnu..
paalu tEnegaa vuMdaamu...
 
nI kaugililO taladaaci..
nI cEtulalO kanumUsi..
janma janmaku,jatagaa masalE..
varamE nannu poMdanI..
 
nI kaugililO taladaaci..
 
 
Click here to hear the song
నీ కౌగిలిలో తలదాచి..
నీ చేతులలో కనుమూసి..
జన్మ జన్మకు,జతగా మసలే..
వరమే నన్ను పొందనీ..
 
నీ కౌగిలిలో తలదాచి..
నీ చేతులలో కనుమూసి..
జన్మ జన్మకు,జతగా మసలే..
వరమే నన్ను పొందనీ..
 
నీ కౌగిలిలో తలదాచి..
 
ఆ ఆ..ఆఆఆ..ఆ ఆ ఆ ఆ..ఆ
చల్లగ కాసే పాల వెన్నెల..నా మనసేదో వివరించు..
అల్లరి చేసే..ఓ చిరుగాలి..నా కోరికలే వినిపించూ..
నా కోవెలలో స్వామివి నీవై,వలపే దివ్వెగా వెలిగించు..
 
నీ కౌగిలిలో తలదాచి..
నీ చేతులలో కనుమూసి..
జన్మ జన్మకు,జతగా మసలే..
వరమే నన్ను పొందనీ..
 
నీ కౌగిలిలో తలదాచి..
 
ఆ ఆ..ఆఆఆ..ఆ ఆ ఆ ఆ..ఆ
నింగి సాక్షి, నేల సాక్షి.. నిను వలచిన నా మనసే సాక్షి..
మనసులోన మనుగడలోన..నాలో నీవే సగ పాలు
వేడుకలోను వేదికలోను..
పాలు తేనెగా వుందాము...
 
నీ కౌగిలిలో తలదాచి..
నీ చేతులలో కనుమూసి..
జన్మ జన్మకు,జతగా మసలే..
వరమే నన్ను పొందనీ..
 
నీ కౌగిలిలో తలదాచి..
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment