Friday, July 17, 2020

Kaalahasthi Mahathyam » Om Namassivaayaa      కాళహస్తి మహాత్మ్యం » ఓ నమశ్శివాయా

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Om Namassivaayaa / ఓ నమశ్శివాయా

Song Details:Actor : Rajkumar (Kannada Hero) / రాజ్ కుమార్ (కన్నడ హీరో) ,Actress : Malathi / మాలతి ,Music Director : Sudarshanam / సుదర్శనం  ,Lyrics Writer : Tholeti / తోలేటి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
O namaSSivAyA navanIta hRudayA
tama: prakASA taruNEMduBUShA namO....SaMkarA dEvadEvA
mahESA pApavinASA kailAsavAsA ISA
ninnu nammi nAnu rAvA nIlakaMdharA dEvA mahESA
Bakti yEdO pUjalEvO teliyanaitinE Bakti
pApamEdO puNyamEdO kAnanaitinE mahESA
ca: maMtra yukta pUjasEya manasu karugunA maMtra
maMtramO taMtramO eruganE
nAdamEdO - vEdamEdO teliyanaitinE nAda
vAdamEla pEdabAdha tIrcarAvayyAsvAmi mahESA
ca: Ekacittamuna namminavAriki SOkamu tIrcumu rudrayya
prAkaTamuga ciruvETa cUpi nA Akali tIrcagarAvayya
dITuganammiti ganavayya vETa cUpumA rudrayyA (2)


 
Click here to hear the song
ఓ నమశ్శివాయా నవనీత హృదయా
తమ: ప్రకాశా తరుణేందుభూషా నమో....శంకరా దేవదేవా
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా దేవా మహేశా
భక్తి యేదో పూజలేవో తెలియనైతినే భక్తి
పాపమేదో పుణ్యమేదో కాననైతినే మహేశా
చ: మంత్ర యుక్త పూజసేయ మనసు కరుగునా మంత్ర
మంత్రమో తంత్రమో ఎరుగనే
నాదమేదో - వేదమేదో తెలియనైతినే నాద
వాదమేల పేదబాధ తీర్చరావయ్యాస్వామి మహేశా
చ: ఏకచిత్తమున నమ్మినవారికి శోకము తీర్చుము రుద్రయ్య
ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్చగరావయ్య
దీటుగనమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్యా (2)



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment