Friday, July 17, 2020

Kaalahasthi Mahathyam » Madhuram      కాళహస్తి మహాత్మ్యం » మధురము

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Madhuram / మధురము

Song Details:Actor : Rajkumar (Kannada Hero) / రాజ్ కుమార్ (కన్నడ హీరో) ,Actress : Malathi / మాలతి ,Music Director : Sudarshanam / సుదర్శనం  ,Lyrics Writer : Tholeti / తోలేటి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
madhuramu SivamaMtraM mahilO
maruvake O manasA (2)
iha para sAdhanamE (5) narulaku
surucira tArakamE
iha para sAdhanamE narulaku surucita tArakamE
Agama saMcAra... Agama saMcAra
nA svAgatamidegonumA Agama
BAvajasaMhArA (3) nannukAvagarAvayya BAvaja



pAlanu muMcedavO ... pAlanu
munnITanu muMcedavO pAlanu
BAramunIdayyA (2) pAdamu viDanayyA
nI pAdamu viDanayyA
jayahE sarvESA (2) satI SAMBavi prANESA jayahE
kAruNyaguNa sAgarA (2) SrIkALahastISvarA nannu
kApADavA SaMkarA kAruNya madhuraM


 
Click here to hear the song
మధురము శివమంత్రం మహిలో
మరువకె ఓ మనసా (2)
ఇహ పర సాధనమే (5) నరులకు
 సురుచిర తారకమే
ఇహ పర సాధనమే నరులకు సురుచిత తారకమే
ఆగమ సంచార... ఆగమ సంచార
నా స్వాగతమిదెగొనుమా ఆగమ
భావజసంహారా (3) నన్నుకావగరావయ్య భావజ



 పాలను ముంచెదవో ... పాలను
మున్నీటను ముంచెదవో పాలను
భారమునీదయ్యా (2) పాదము విడనయ్యా
నీ పాదము విడనయ్యా
జయహే సర్వేశా (2) సతీ శాంభవి ప్రాణేశా జయహే
కారుణ్యగుణ సాగరా (2) శ్రీకాళహస్తీశ్వరా నన్ను
కాపాడవా శంకరా కారుణ్య మధురం


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment