Song » Jaya Jaya Mahadeva / జయజయ మహదేవ
Song Details:Actor :
Rajkumar (Kannada Hero) / రాజ్ కుమార్ (కన్నడ హీరో) ,Actress :
Malathi / మాలతి ,Music Director :
Sudarshanam / సుదర్శనం ,Lyrics Writer :
Tholeti / తోలేటి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Devotional Songs
jayajaya mahadEva SaMBOhara SaMkarA satya SivasuMdarA nitya gaMgAdharA brahma viShNul sural tApasul ninu varNiMpalEranna nEneMtavADan dayAsAgarA... BIkarAraNya madhyaMbunan - bOyanaipuTTi paSupakShi saMtAnamul kUlci bakShiMcu pApAtmuDan viSvarUpA, mahAmEru cApA jagan sRuShTi saMrakSha saMhAra kAryatkalApA mahin paMcaBUtAtma nIvEkadA dEvadEvA SivA pRudhvi jalavAyurAkASa tEjOvilAsA mahESA... praBO... raMgu baMgAru gaMgAtaraMgAla rAjillu, kASIpurAdhISa viSvESvara kASI SrISaila mallESvarA kOTinadulaMdu susnAnamul cEyu Palamiccu kShEtrAna vaSiyiMcu SrIrAmaliMgESvarA SrIrAma nitya gOdAvari nRutyasaMgIta nIrAjanAlaMdu drAkShArAmavAsA BImESvarA... BImESvarA.... divyaPala puShpasaMdOha bRuMdArcitAnaMda BUlOka kailAsa SailAnava SiyiMcu SrIkALahastISvara (2) dEva dEvA... A...A...A.... namastE, namastE, namastE nama:
జయజయ మహదేవ శంభోహర శంకరా సత్య శివసుందరా నిత్య గంగాధరా బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిను వర్ణింపలేరన్న నేనెంతవాడన్ దయాసాగరా... భీకరారణ్య మధ్యంబునన్ - బోయనైపుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి బక్షించు పాపాత్ముడన్ విశ్వరూపా, మహామేరు చాపా జగన్ సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా మహిన్ పంచభూతాత్మ నీవేకదా దేవదేవా శివా పృధ్వి జలవాయురాకాశ తేజోవిలాసా మహేశా... ప్రభో... రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు, కాశీపురాధీశ విశ్వేశ్వర కాశీ శ్రీశైల మల్లేశ్వరా కోటినదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వశియించు శ్రీరామలింగేశ్వరా శ్రీరామ నిత్య గోదావరి నృత్యసంగీత నీరాజనాలందు ద్రాక్షారామవాసా భీమేశ్వరా... భీమేశ్వరా.... దివ్యఫల పుష్పసందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలానవ శియించు శ్రీకాళహస్తీశ్వర (2) దేవ దేవా... ఆ...ఆ...ఆ.... నమస్తే, నమస్తే, నమస్తే నమ:
0 comments:
Post a Comment