Song » Dhanyudanaitini devadevaa / ధన్యుడనైతిని దేవదేవా
Song Details:Actor :
Rajkumar (Kannada Hero) / రాజ్ కుమార్ (కన్నడ హీరో) ,Actress :
Malathi / మాలతి ,Music Director :
Sudarshanam / సుదర్శనం ,Lyrics Writer :
Tholeti / తోలేటి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
dhanyuDanaitini dEvadEvA (2) ennaDaina maruvanayyA pAdasEva ennaDaina maruvanayyA nI pAdasEva pAhi SaMkarA mAM pAhI SaMkarA dInALi rakShiMcu dEvadEvA(2) nAgati nIvayya dEva dEvA (2) pAhi SaMkarA mAM pAhi SaMkarA (3) dEvA divyakRupAkarA bavaharA dInAvanA SaMkarA nIvAlaByadRugaMcalAmRutAJarul nI putrapai jallagA BavatIta manOj~ja nEtramulu vissAriMcinAvA praBO... sEvA BAgyamu kalgajEyumU dayan SrIkALa hastISvarA SrIkALahastISvarA Click here to hear the song
ధన్యుడనైతిని దేవదేవా (2) ఎన్నడైన మరువనయ్యా పాదసేవ ఎన్నడైన మరువనయ్యా నీ పాదసేవ పాహి శంకరా మాం పాహీ శంకరా దీనాళి రక్షించు దేవదేవా(2) నాగతి నీవయ్య దేవ దేవా (2) పాహి శంకరా మాం పాహి శంకరా (3) దేవా దివ్యకృపాకరా బవహరా దీనావనా శంకరా నీవాలభ్యదృగంచలామృతాఝరుల్ నీ పుత్రపై జల్లగా భవతీత మనోజ్ఞ నేత్రములు విస్సారించినావా ప్రభో... సేవా భాగ్యము కల్గజేయుమూ దయన్ శ్రీకాళ హస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment